• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సీన్ తో నాకేం సంబంధం...

ఆ సీన్ తో నాకేం సంబంధం లేదు!

| ఈ నేప‌థ్యంలో తాజాగా దీనిపై న‌టుడు విజ‌య్ ఆంటోనీ స్పందించాడు. 'ఈ వ్య‌వ‌హారంతో నాకెలాంటి సంబంధం లేదు.

By - Tupaki Desk
Update: 2024-08-05 11:51 GMT

 త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోనీ హీరోగా విజ‌య్ మిల్ట‌న్ తెర‌కెక్కించిన 'మ‌ళై పిడిక్క‌త మ‌నిత‌న్'( తెలుగులో 'తుఫాన్') టైటిల్ తో తెలుగులో ఆగ‌స్టు 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఓ స‌న్నివేశం విష‌యంలో సినిమా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌ద్ద‌తి ప్ర‌కారం ఎలాంటి సెన్సార్ క‌ట్ లేకుండానే సినిమా సెన్సార్ అయింది. అయితే రిలీజ్ త‌ర్వాత సినిమాలో లేని ఓ స‌న్నివేశం యాడ్ అయి థియేట‌ర్ లో క‌నిపించింది.

దీంతో ముందు థియేట‌ర్లో ఆడియ‌న్స్ ఆ త‌ర్వాత విష‌యం తెలిసి యూనిట్ షాక్ అయింది. తాము తీయ‌ని స‌న్నివేశం సినిమాలోకి ఎలా వ‌చ్చింద‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా దీనిపై న‌టుడు విజ‌య్ ఆంటోనీ స్పందించాడు. 'ఈ వ్య‌వ‌హారంతో నాకెలాంటి సంబంధం లేదు. ఆ స‌న్నివేశం నేను చేయ‌లేదు. విజ‌య్ తెర‌కెక్కించిన చిత్రం మ‌ళై పిడిక్క‌త మ‌నిత‌న్(తుపాన్). త‌మ అనుమ‌తి లేకుండా రెండు నిమిషాల స‌న్నివేశం జోడించార‌ని తెలిసి బాద‌ప‌డ్డా.

దాంతో నాకెంలాంటి సంబంధం లేదు. అలాగే ఇది 'స‌లీమ్ -2' అనుకుంటున్నారు. కానీ కాదు' అని అన్నారు. అలాగే ద‌ర్శ‌కుడు విజ‌య్ మిల్ట‌న్ కూడా స్పందిచాడు. ' క్లారిటీ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. సినిమా ప‌ట్ల ఉన్న అభిరుచితో ఇంత దూరం ప్ర‌యాణం చేసాం. నిర్మాత‌కి-అత‌నికి మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌లు స‌ద్దుమ‌ణిగాయి. సినిమా ఆరంభంలోనే గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు యాడ్ చేసిన స‌న్నివేశాన్ని తొల‌గిస్తున్నాం. స‌హ‌క‌రించిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.

ఆ సీన్ మేము సెన్సార్ చేసిన స‌మ‌యంలోనే లేదు. సెన్సార్ అయిన త‌ర్వాతే ఎవ‌రో కావాల‌ని యాడ్ చేసి ఉంటారు. సినిమా ఆరంభంలోనే ఆ కీల‌క స‌న్నివేశం ప్ర‌ద‌ర్శించ‌డం చూసి షాక్ అయ్యాను. ముందే ఆ స‌న్నివేశం చూపించ‌డం వ‌ల్ల ఇదొక సాధార‌ణ సినిమాగా మారింది. ఆ త‌ప్పు ఎవ‌రు చేసారో క‌చ్చితంగా క‌నిపెడంతా' అని అన్నారు.

Tags:    
  • Vijayantony 
  • Manithan 
  • Toofan 
  • Saleem2 
  • Vijaymilton 
  • Filmindustry 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS