• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాన్వీ కియ‌రాల‌కు...

జాన్వీ కియ‌రాల‌కు ట్రిప్తి దిమ్రీ షాక్‌లు!

| ప‌లు ఫ్రాంఛైజీ చిత్రాల్లో సీక్వెల్స్ లో న‌టిస్తున్న ఈ బ్యూటీ జాన్వి కపూర్, కియారా అద్వానీ లాంటి క్రేజీ భామ‌ల అవ‌కాశాల‌కు గండి కొట్టింది.

By - Tupaki Desk
Update: 2024-05-29 01:30 GMT

రణబీర్ కపూర్ నటించిన 'యానిమ‌ల్‌'లో ఘాటైన స‌న్నివేశాల్లో జీవించిన ట్రిప్తి దిమ్రి ఆ త‌ర్వాత కెరీర్ బెస్ట్ ప్రాజెక్టుకు క‌మిట‌వుతోంది. వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ట్రిప్తి బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ప‌లు ఫ్రాంఛైజీ చిత్రాల్లో సీక్వెల్స్ లో న‌టిస్తున్న ఈ బ్యూటీ జాన్వి కపూర్, కియారా అద్వానీ లాంటి క్రేజీ భామ‌ల అవ‌కాశాల‌కు గండి కొట్టింది.

ట్రిప్తీ దిమ్రీ 'బ్యాడ్ న్యూజ్‌'లో విక్కీ కౌషల్, అమ్మీ విర్క్‌ల‌తో క‌లిసి కనిపిస్తుంది. ఈ చిత్రంలో అనన్య పాండే అతిధి పాత్రలో క‌నిపిస్తుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 19న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా క‌థాంశం పూర్తిగా కాంప్లికేటెడ్. దీనిలో ఇద్దరు వేర్వేరు మగవారి వీర్యంతో కవలలకు గర్భవతి అయ్యే యువ‌తి క‌థాంశ‌మిది.

కార్తీక్ ఆర్య‌న్ తో భూల్ భుల‌యా 3లో కియ‌రా అద్వాణీ న‌టించాల్సి ఉండ‌గా.. ట్రిప్తీతో రీప్లేస్ చేసారు. భూల్ భూయయ్య 3 లో విద్యాబాలన్ కూడా నటించనున్నారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. మాధురి దీక్షిత్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక ప్రదర్శనలో కనిపిస్తుంది.

జాన్వీ క‌పూర్ న‌టించిన ధ‌డ‌క్ చిత్రానికి ప్ర‌స్తుతం సీక్వెల్ తెర‌కెక్కుతోంది. నవంబర్ 22 న ధడ‌క్ 2 థియేటర్లలో విడుదల కానున్నట్లు కరణ్ జోహార్ ప్రకటించారు. ధ‌డక్ లో జాన్వి కపూర్, ఇషాన్ ఖాటర్ నటించగా, ధ‌డ‌క్ 2 లో ట్రిప్తి డిమ్రీ - సిద్ధంత్ చతుర్వేది జంటగా న‌టిస్తున్నారు. ఒరిజిన‌ల్ ధ‌డ‌క్ త‌ర‌హాలోనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి రిచ్ క్లాస్ న‌డుమ ప్రేమాయ‌ణాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఈ చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. జాన్వీ న‌టించాల్సిన సినిమాలో ట్రిప్తీకి అవ‌కాశం ద‌క్కింది.

రాజ్‌కుమ్మర్ రావు 'విక్కీ విద్యా కా వోహ్ వాలా' చిత్రంలో ట్రిప్తి అవ‌కాశం అందుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 11 న ఈ చిత్రం విడుదల కానుంది. రాజ్ షాండిలియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కామెడీ-డ్రామా అని చెబుతున్నారు.

కార్తీక్ ఆర్యన్‌తో ట్రిప్తి దిమ్రీ రెండవ చిత్రం ఆషిఖి3. అయితే ఈ చిత్రం టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు. కాస్టింగ్ పై ఇంకా ధృవీకరణ రావాల్సి ఉంది.

Tags:    
  • Bollywood 
  • FilmIndustry 
  • Animal 
  • RanbirKapoor 
  • SandeepReddyVanga 
  • TriptiDimri 
  • JanhviKapoor 
  • KiaraAdvani 
  • BadNewz 
  • VickyKaushal 
  • AnanyaPandey 
  • AnandTiwari 
  • VickyVidyaKaWohWala 
  • RajkumarRao 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS