• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థమన్ ఈసారి కుమ్మేస్తాడు.....

థమన్ ఈసారి కుమ్మేస్తాడు.. ఇదే సాక్ష్యం

| బేబీ జాన్ టీజర్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కి మంచి మార్కులు పడ్డాయి.

By - Tupaki Desk
Update: 2024-02-07 04:36 GMT

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ ఈ మధ్య కాలంలో హిట్స్ కంటే ఎక్కువ ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నాడు. అంతే కాకుండా ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో థమన్‌ జోరు తగ్గనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ సినిమా 'బేబీ జాన్‌' కి సంగీతం అందించే బాధ్యత ను థమన్ దక్కించుకున్నాడు. వరుణ్‌ ధావన్‌ హీరోగా కలీసి దర్శకత్వంలో అట్లీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2016 లో వచ్చిన తమిళ మూవీ 'తేరి' కి ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.

ఒరిజినల్‌ వర్షన్ తేరికి జీవి ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించాడు. హిందీ రీమేక్ కి కూడా ఆయనతో వర్క్‌ చేయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల థమన్‌ ను ఈ రీమేక్ కి ఎంపిక చేశారని తెలుస్తోంది. తాజాగా టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ ను విడుదల చేశారు.

బేబీ జాన్ టీజర్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కి మంచి మార్కులు పడ్డాయి. కచ్చితంగా ఈ సినిమాకి థమన్ మ్యూజిక్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తాజా టీజర్ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ను వింటూ ఉంటే అర్థం అవుతోందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కసి మీద ఉన్న థమన్‌ బేబీ జాన్ కి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వారి అభిప్రాయం.

ఈ మధ్య కాలంలో తెలుగు తో పాటు తమిళంలో ఆయన అందించిన మ్యూజిక్ కి కాస్త విమర్శలు ఎదురయ్యాయి. అందుకే ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి థమన్‌ బేబీ జాన్ తో కుమ్మేస్తాడు అనే నమ్మకం కలుగుతోంది. థమన్‌ గత చిత్రాల బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ పేలవంగా వచ్చింది. కనుక ఈసారి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Who do you think will win the Andhra Pradesh 2024 election?#AndhraPradeshElections2024 #YSRCP #TDP #Janasena #Tupaki

— Tupaki (@tupaki_official) February 6, 2024
Tags:    
  • Musicdirector 
  • Thaman 
  • Babyjohn 
  • Backgroundmusic 
  • Bollywood 
  • Varundhawan 
  • Ogmovie 
  • Pawankalyan 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS