• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిజం తెలియకుండా హీరోపై...

నిజం తెలియకుండా హీరోపై నిందలు

| ఇక అందులో ఎంతవరకు నిజం అనేది ఆలోచించకుండా కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.

By - Tupaki Desk
Update: 2023-12-06 11:14 GMT

గదర్ 2 సినిమాతో ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు సీనియర్ హీరో సన్నీ డియోల్. అసలు కెరీర్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది అనుకున్న సమయంలో ఆ సినిమా అతనికి ఇచ్చిన బూస్ట్ ఇచ్చిన విధానం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత సన్నీ డియోల్ కు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.

నిర్మాతలు ఊహించని స్థాయిలో పారితోషకాలు కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక కెరీర్ అంతా కూడా సెట్ అయింది మంచి ట్రాక్ లో ఉన్నాడు అనుకుంటున్న సమయంలో అతనికి సంబంధించిన ఒక వీడియో కొంత నెగిటివ్ కామెంట్స్ ను అందించింది. ఒక రోడ్డుపై సన్నీడియోల్ తాగేసి కనిపించాడు అని గత రాత్రి నుంచి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇక అందులో ఎంతవరకు నిజం అనేది ఆలోచించకుండా కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఇది నిజం కాదని తేల్చేశారు. రోడ్డుపై సన్నీ అలా తూలుతూ ఆటోలో కూర్చున్నది అతనే కానీ నిజంగా అలా చేయలేదు అని ఒక సినిమా షూటింగ్లో భాగంగా అక్కడ ఒక సీన్ కోసం అలా చేయాల్సి వచ్చింది అని చెప్పేశారు.

అసలు సన్ని డియోల్ కు తాగుడు అలవాటే లేదు. ఈ విషయాన్ని కూడా అతని ఫ్యాన్స్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ కొందరు కావాలని ఈ విషయాన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేశారు. ఇక మొత్తానికి నిజం తెలియడంతో విమర్శలు చేసిన వారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

ఏది ఏమైనాప్పటికీ కూడా ఈ వీడియో మాత్రం కొన్ని గంటల వరకు సన్నీ సన్నిహితులను కూడా కంగారు పట్టేసింది. అలాగే సినిమా ప్రమోషన్స్ కు కూడా అది బాగా హెల్ప్ అవుతుందని కామెంట్స్ వస్తున్నాయు. ఇక సన్నీ డియోల్ అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాలకు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అందులో త్వరలోనే బాప్ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

Ye bjp MP Sunny Deol kaha ghum raha raat ko? Lagta hai jada daaru pee liya kya?#SunnyDeolpic.twitter.com/oHCyuqcq47

— Pawan Shukla (@Shukla8175) December 5, 2023
Tags:    
  • Bollywood 
  • Actor 
  • Sunnydeol 
  • Filmindustry 
  • Socialmedia 
  • Viral 
  • Autorikshaw 
  • Trolling 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS