• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RC 17: మొదలయ్యేది...

RC 17: మొదలయ్యేది ఎప్పుడంటే..

| ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-27 10:36 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. పీరియాడిక్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రి నిర్మాణంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న.. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్ వేసినట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ‘RC 17’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ సినిమా ఫైనల్ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే సుకుమార్ కథ సిద్ధం చేసాడంట. అయితే బౌండెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి టైం పెట్టొచ్చని అనుకుంటున్నారు. 2025 ఆగష్టులో ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు పెడతారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ లోపు బుచ్చిబాబు 8 నెలల్లో ‘RC 16’ మూవీ కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారంట. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే బుచ్చిబాబు వీలైనంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రణాళికలు వేసుకున్నట్లు సమాచారం.

మేగ్జిమమ్ 6 నుంచి 8 నెలల్లో ‘RC 16’ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే సుకుమార్ స్క్రిప్ట్ దశ నుంచే ప్రతి ఎలిమెంట్ పెర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. అంత ఈజీగా సంతృప్తి చెందరు. అందుకే ఆగష్టులో అని టాక్ వస్తున్న కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉండదని అనుకుంటున్నారు. అలాగే బుచ్చిబాబు మూవీ కూడా కంప్లీట్ అయ్యేసరికి కనీసం ఏడాది సమయం పెట్టొచ్చని భావిస్తున్నారు.

‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత ‘RC 17’ మూవీపై సుకుమార్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమాతో చరణ్ బ్లాక్ బస్టర్ అందుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో అతని మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Gamechanger 
  • Shankar 
  • RC16 
  • Buchibbusana 
  • RC17 
  • Ramcharan 
  • Sukumar 
  • Saipallavi 

Similar News

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS