• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త‌న‌కంటే మూడేళ్లు...

త‌న‌కంటే మూడేళ్లు చిన్న‌వాడితో డేటింగ్

| ఈ బ్యూటీ ప్ర‌ముఖ ర‌చ‌యిత రాహుల్ మోడీతో నిండా ప్రేమ‌లో ఉంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-05-11 04:37 GMT

'సాహో' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది శ్ర‌ద్ధా క‌పూర్. ఇటీవ‌లే మ‌డాక్ ఫిలింస్ లో స్త్రీ 2 లాంటి సంచ‌ల‌న హిట్ చిత్రంలో న‌టించింది. శ్ర‌ద్ధా త‌న కెరీర్ బెస్ట్ ఫేజ్‌ని ఆస్వాధిస్తోంది. క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. త‌దుప‌రి హృతిక్ రోష‌న్ స‌ర‌స‌నా శ్ర‌ద్ధా ఓ చిత్రంలో న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

మ‌రోవైపు శ్ర‌ద్ధా వ్య‌క్తిగ‌త జీవితం నిరంత‌రం చ‌ర్చ‌గా మారుతోంది. ఈ బ్యూటీ ప్ర‌ముఖ ర‌చ‌యిత రాహుల్ మోడీతో నిండా ప్రేమ‌లో ఉంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. శ్ర‌ద్ధా అత‌డితో పదే ప‌దే ప‌బ్లిక్ ఔటింగుల‌కు వెళుతూ మీడియా దృష్టిని నిరంత‌రం ఆక‌ర్షించింది. ఈ జంట మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగా వ‌ర్క‌వుట‌వుతోంద‌ని హిందీ మీడియా క‌థ‌నాలు అల్లుతోంది. అయితే త‌మ మ‌ధ్య డేటింగ్ వార్త‌ల‌ను ఈ జంట ఇంకా అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు.

ఇంత‌లోనే ఈ జోడీ వ‌య‌సు వ్య‌త్సాసం గురించి అభిమానుల్లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. శ్ర‌ద్ధా త‌న‌కంటే మూడేళ్లు చిన్న‌వాడైన ర‌చ‌యిత‌తో ప్రేమ‌లో ఉందంటూ క‌థ‌నాలొస్తున్నాయి. శ్రద్ధా కపూర్ - రాహుల్ మోడీ మధ్య 3 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. శ్ర‌ద్ధా బ‌ర్త్ డే - 3 మార్చి 1987. రాహుల్ మోడీ బ‌ర్త్ డే - 7 అక్టోబర్ 1990. ఆ ఇద్ద‌రూ భారతదేశంలో జన్మించారు. శ్ర‌ద్ధా బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌. రాహుల్ మోడీ ఒక ప్రతిభావంతులైన రచయిత, సహాయ దర్శకుడిగా సుప‌రిచితుడు. ప్యార్ కా పంచ్‌నామా 2 (2015), సోను కే టిటు కి స్వీటీ (2018) , తు జీతూ మై మక్కర్ (2023) చిత్రాలతో బాలీవుడ్ లో పాపుల‌ర‌య్యాడు. ఈ సినిమాల్లో కొన్నిటిలో శ్ర‌ద్ధా క‌థానాయిక‌గా న‌టించింది. ప్ర‌స్తుతం ఈ జంట డేటింగ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

Tags:    
  • ShraddhaKapoor 
  • RahulModi 
  • ShraddhaRahulDating 
  • ShraddhaKapoorLoveLife 
  • ShraddhaKapoorCareer 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS