• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆయ‌న అందుకే మూవ్ అవ్వ‌డం...

ఆయ‌న అందుకే మూవ్ అవ్వ‌డం లేదా?

| ఇక ఆ సీనియ‌ర్ హీరో క‌మిట్ అయిన ఓ ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ లో ఉంది.

By - Tupaki Desk
Update: 2024-10-31 19:30 GMT

టాలీవుడ్ లో ఓ సీనియ‌ర్ స్టార్ హీరో ఓ ఫేమ‌స్ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి ఏడాది దాటింది. కానీ ఇంత‌వ‌ర‌కూ అది ప‌ట్టాలెక్క‌లేదు. ఆ డైరెక్ట‌ర్ ఇంత‌వ‌ర‌కూ వేర్వేరు హీరోల‌తో సినిమాలు చేస్తూ బిజీగా ఉండ‌టంతో సాధ్య‌ప‌డ‌లేదు. అయితే 2025 లోనైనా అందుకు ఛాన్స్ ఉందా? అదీ లేదు. ఇప్ప‌టికే ఆ నయా డైరెక్ట‌ర్ మ‌రోక‌రితో సినిమా క‌మిట్ అయ్యాడు. ఇక ఆ సీనియ‌ర్ హీరో క‌మిట్ అయిన ఓ ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ లో ఉంది.

మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీగా ఉన్నారు. కానీ దానికి ద‌ర్శ‌కుడు సెట్ అవ్వ‌డం లేదు. మ‌రి ఆ సీనియ‌ర్ ఛాన్స్ ఇచ్చినా? ఆ డైరెక్ట‌ర్ ఎందుకు మూవ్ అవ్వ‌డం లేదు? అంటే తాజాగా ఓ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స‌ద‌రు సీనియ‌ర్ క‌థ‌లో వేలు పెడ‌తారనే ఆరోప‌ణ‌లు చాలా కాలంగా ఉన్నాయి. సీనియ‌ర్ హీరోలు ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌ల వ‌ద్ద ఆ మాత్రం చొర‌వ తీసుకోవ‌డం స‌హ‌జ‌మే. అయితే అది క‌థ‌ని ఎంత‌గా డిస్ట‌బెన్స్ కి గురి చేస్తుంది? అన్న‌డానికి ఆ మ‌ధ్య భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయి ఓ డిజాస్ట‌ర్ అయిన చిత్రాన్ని ఉదాహ‌ర‌ణగా చెబుతున్నారు.

స‌రిగ్గా ఈ పాయింట్ ప‌ట్టుకునే ఆ ద‌ర్శ‌కుడు సీనియ‌ర్ తో ముందుకెళ్లాలంటే కిందా మీదా ప‌డుతున్నాడుట‌. చేద్దామ‌ని క‌మిట్ అయితే ఇలాంటి ఓ స‌మస్య త‌లెత్తుంద‌నే అత‌డు మూవ్ అవ్వ‌డం లేద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో వినిపిస్తుంది. స‌ల‌హా ఇచ్చిన త‌ర్వాత తీసుకోక‌పోతే బాగోదు. అలాగ‌ని నో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ సంశంలోనే ఆ న‌యా డైరెక్ట‌ర్ సీనియ‌ర్ తో సినిమా చేయాలంటే కాస్త జంకుతున్నాడ‌నే వార్త తెర‌పైకి వ‌స్తోంది.

ఉన్న ద‌ర్శ‌కుల్లో ఇత‌డో సీనియ‌ర్. ఇత‌డే ఇంత‌లా ఆలోచిస్తున్నాడు? అంటే న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు ఆ సీనియ‌ర్ ముందుకెళ్ల‌డం మ‌రింత క‌ష్ట‌మే. ఎందుకంటే ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కులంతా స్టోరీ ప‌రంగా ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేదు. త‌మ విజ‌న్ ని ప‌ర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే అందులో మ‌రొక‌రి ఇన్వాల్వ్ మెంట్ ఉండ‌టానికి ఏ మాత్రం ఇష్ట ప‌డ‌టం లేదు. స్వేచ్చ‌గా సినిమా చేసే అవ‌కాశం వ‌స్తే ముందుకెళ్తున్నారు త‌ప్ప‌? కెరీర్ విష‌యంలో మాత్రం రిస్క్ తీసుకోవ‌డం లేదు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ సీనియ‌ర్ కి ఏ ద‌ర్శ‌కుడు సెట్ అవుతాడో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Director 
  • Producer 
  • SeniorHeroes 
  • Writers 

Similar News

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

Copyright @2026

Powered by Blink CMS