• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గత్తరలేపిన సాయి తేజ్​.. ...

గత్తరలేపిన సాయి తేజ్​.. గాంజా శంకర్‌ గ్లింప్స్‌

| సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. విరూపాక్ష చిత్రంతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-10-15 05:03 GMT

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. విరూపాక్ష చిత్రంతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రో పర్వాలేదనిపించినప్పటికీ.. మేనమామ పవన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్​ చేసుకునే సరికి అది అభిమానులకు మంచి ఆనందాన్ని ఇచ్చింది. అయితే ప్రస్తుతం సాయితేజ్​.. సంపత్ నందితో కలిసి ఓ ఊర మాస్‌ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్​.. సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు.

మాస్​కు నిర్వచనం ఇవ్వొద్దని, ఫీల్ అవ్వమని చెబుతూ గాంజా శంకర్ వీడియో గ్లింప్స్​ చూపించారు. స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు నాన్నా.. లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు అని ఓ చిన్నారి అడగటంతో 'గాంజా శంకర్' గ్లింప్​ ప్రారంభమైంది. ఆడు చిన్నప్పుడే స్కూల్‌ బంద్ చేసిండు,అమ్మానాయన చెబితే వినడు, అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతాడు, మందు, జరదాలు, సరదాలు లేని చెడు అలవాట్లు లేవు. పది రూపాయలుంటే పార్కులో, పది వేలుంటే పార్క్‌ హయత్‌లో ఉంటాడు.. అతడే గాంజా శంకర్‌ అంటూ సాయి తేజ్ ఇంట్రడక్షన్​ మాసీవ్​గా అదిరిపోయంది.

మాకి కిరికీరి అబ్ సే​ షురూ మాస్ యక్షన్ అంటూ సాయితేజ్​ అదరగొట్టేశాడు. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. గ్లింప్స్​లో గంజాయి అనే పేరు చెప్పలేదు కానీ గాంజా అమ్ముతాడని మాత్రం స్పష్టత ఇచ్చారు. ఈ వీడియో గ్లింప్స్ ద్వారా సాయి ధరమ్ తేజ్ రోల్​ మాసీగా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్​.

కాగా, హీరోగా సాయి ధరమ్ తేజ్​కు ఇది 17వ చిత్రం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య - నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

భీమ్స్ సిసిరోలియో, సంగీతం, రిషి పంజాబీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సంపత్ నంది సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​తో రచ్చ సినిమా తీశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్​తో చేయాల్సింది కానీ అది మిస్ అయింది. ఇప్పుడు సాయి తేజ్​తో వర్కౌట్ అయింది.

Full View
Tags:    
  • Saidharamtej 
  • Gaanjashankar 
  • Tollywood 
  • Movienews 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS