• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాభి అందాలతో చెమటలు...

నాభి అందాలతో చెమటలు పట్టిస్తున్న రుహానీ శర్మ..

| రుహానీ శర్మ.. మోడల్ గా కెరియర్ ను ఆరంభించి, నటిగా తనను తాను మార్చుకున్న ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By - Madhu Reddy
Update: 2025-09-04 05:21 GMT

రుహానీ శర్మ.. మోడల్ గా కెరియర్ ను ఆరంభించి, నటిగా తనను తాను మార్చుకున్న ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1994 సెప్టెంబర్ 18న సుభాస్ శర్మ, ప్రాణేశ్వరీ శర్మ దంపతులకు హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో జన్మించింది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. 2013 నుంచే మోడలింగ్ రంగంలో రాణిస్తోంది. తొలిసారి పంజాబీ పాట "కూడి తు పటాకా" ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. 2017లో తొలిసారి తమిళ చిత్రమైన 'కడైసి బెంచ్ కార్తీ' అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తమిళ్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. 2018లో 'చి.ల.సౌ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.


ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో వైట్ కలర్ ప్రింటెడ్ టాప్ ధరించి, బాటమ్ డెనిమ్ జీన్స్ ధరించింది. ఇకపోతే ఇక్కడ నడుము , నాభి అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సన్నని నడుముతో నాభి అందాలు హైలైట్ అయ్యేలా అటు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ భిన్న విభిన్నమైన ఫోజులు ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యంగా ఈమె నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ మాత్రం చాలా హాట్ ఎమోజీలను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ఒక అభిమాని "నీ నాభి ఏంటి అంత అందంగా ఉంది?" అని కామెంట్ చేస్తే.. మరొక నెటిజన్ " ఎవరీ ఏంజెల్?" అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి రుహాని శర్మ కూడా రిప్లై ఇస్తూ "నీ అమ్మాయి" అంటూ కామెంట్ చేసింది.. ఇలా మొత్తానికైతే రుహానీ శర్మ ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది అని చెప్పవచ్చు.


రుహానీ శర్మ నటించిన సినిమాల విషయానికి వస్తే.. కమల అనే మలయాళం సినిమా ద్వారా తొలిసారి బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. ఆగ్రా అనే హిందీ చిత్రంలో నటించి అటు హిందీ ప్రేక్షకులను కూడా పలకరించింది రుహానీ శర్మ. తెలుగులో చివరిగా సైంధవ్ , ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు అంటూ గత ఏడాది ప్రేక్షకులను పలకరించింది. కానీ ఏడాది ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మరి కనీసం ఇప్పటికైనా సినిమాలలో అవకాశాలు అందుకుంటుందని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి అదృష్టం ఈమెకు ఏ విధంగా తెలుపుతడుతుందో చూడాలి.


Tags:    
  • RuhaniSharma 
  • TollywoodActress 
  • ActressRuhaniSharma 
  • FashionGoals 
  • RuhaniSharmaPictures 
  • రుహానీశర్మ 
  • టాలీవుడ్ 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS