• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాన్ ఇండియా డైరెక్టర్ తో...

పాన్ ఇండియా డైరెక్టర్ తో రిషబ్.. ఆ రూమర్స్ కి చెక్..!

| అయితే కె.జి.ఎఫ్ తో కన్నడ పరిశ్రమ క్రేజ్ ని నేషనల్ లెవెల్ లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఆ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాలు చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు.

By - Tupaki Desk
Update: 2024-03-02 05:48 GMT

కె.జి.ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యాడు. కె.జి.ఎఫ్ రెండు భాగాలు హిట్ కొట్టాక ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేశాడు. సలార్ 1 కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. అయితే కె.జి.ఎఫ్ తో కన్నడ పరిశ్రమ క్రేజ్ ని నేషనల్ లెవెల్ లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఆ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాలు చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఈ విషయంలో కాంతారా హిట్ తర్వాత రిషబ్ శెట్టి తను హిట్ కొట్టా కదా అని ఎక్కడికో వెళ్లి సినిమాలు చేయనని.. తాను ఇక్కడే ఉండి సినిమాలు చేస్తానని అన్నాడు. అయితే రిషబ్ శెట్టి చేసిన ఆ కామెంట్స్ ప్రశాంత్ నీల్ ని దృష్టిలో ఉంచుకునే చేశాడని మీడియా వార్తలు రాసింది. కన్నడ పరిశ్రమలో హిట్ కొట్టి ఆ క్రేజ్ తో టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడని ప్రశాంత్ నీల్ పైనే రిషబ్ ఆ కామెంట్స్ చేశాడని.

తను కాంతారా తో నేషనల్ లెవెల్ లో సూపర్ హిట్ కొట్టినా తాను ఇక్కడే ఉండి సినిమాలు చేస్తానని అన్నారు. ఈ కామెంట్స్ కావాలని అన్నా అనకపోయినా కూడా రిషబ్ శెట్టి ప్రశాంత్ నీల్ మధ్య ఏదో జరుగుతుందని అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఒక ఈవెంట్ లో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి కలిసి కనిపించారు. రిషబ్ కామెంట్స్ ని ప్రశాంత్ నీల్ కూడా లైట్ తీసుకున్నట్టు ఉన్నాడు. అందుకే ఇద్దరు వారి మధ్య ఎలాంటి గొడవ లేదన్నట్టుగా కనిపించారు.

కన్నడ పరిశ్రమలో జరిగిన ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా పాల్గొన్నాడు. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, ఎన్.టి.ఆర్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్.టి.ఆర్ తో ఈ కన్నడ దర్శకులు ఇద్దరు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సలార్ 2 ని చేస్తున్నాడని తెలుస్తుండగా.. రిషబ్ శెట్టి కాంతారా ఫ్రీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం లో ఉన్నాడు. ఇక ఎన్.టి.ఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దేవర సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేసిన విషయం తెలిసిందే.

Tags:    
  • Kgf 
  • Salaar 
  • Prasanthneel 
  • Rishabshetty 
  • Kannadaindustry 
  • Devara 
  • Ntr 
  • Salaar2 

Similar News

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

Copyright @2026

Powered by Blink CMS