• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రిపబ్లిక్ డే.. ఎలాంటి...

రిపబ్లిక్ డే.. ఎలాంటి సినిమాలు రాబోతున్నాయంటే..

| అయితే జనవరి 25, 26 తేదీలలో కొన్ని ఇంటరెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో స్పీడ్ తగ్గే ఛాన్స్ ఉంది.

By - Tupaki Desk
Update: 2024-01-18 05:11 GMT

సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. అయితే సంక్రాంతి రేసులో రిలీజ్ అయిన సినిమాలలో విన్నర్ గా హనుమాన్ మూవీ నిలిచింది. ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఈ నెల ఆఖరు వారు హనుమాన్ సినిమా జోరు చూపించే అవకాశం ఉంది. అయితే జనవరి 25, 26 తేదీలలో కొన్ని ఇంటరెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో స్పీడ్ తగ్గే ఛాన్స్ ఉంది.

వాటిలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్, దీపికా పదుకునే కాంబినేషన్ లో తెరకెక్కిన ఫైటర్ మూవీ జనవరి 25న హిందీతో పాటు ఇతర భాషలలో కూడా రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవ్వొచ్చు. అదే రోజు ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి కోలీవుడ్ లో మంచి ఆదరణ లభించింది.

సంక్రాంతి రేసులో ఉన్న తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ దొరకకపోవడం వలన జనవరి 25న తెలుగులో ప్రేక్షకుల ముందుకి వస్తోంది. అలాగే శివ కార్తికేయన్ అయలన్ మూవీ జనవరి 26న తెలుగు వెర్షన్ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కూడా ఏలియన్స్ ఎలిమెంట్ తో కమర్షియల్, యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి తమిళనాట మంచి వసూళ్లు రాబడుతోంది.

తెలుగులో కూడా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అలాగే మలయాళీ మూవీమలైకొట్టై వాలీబన్ జనవరి 25న రిలీజ్ కాబోతోంది. హాన్సికా మోత్వానీ సింగిల్ పాత్రతో రాజ్ దుస్స దర్శకత్వంలో ప్రయోగాత్మక హర్రర్ థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్ జనవరి 26న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ కాస్తా ఇంటరెస్ట్ క్రియేట్ చేయడంతో ప్రేక్షకులకి ఎంత వరకు నచ్చుతుందనేది చూడాలి.

గత ఏడాది రిపబ్లిక్ డే టైంలో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే వెయ్యి కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ ఛాన్స్ హృతిక్ రోషన్ ఫైటర్ కి వచ్చింది. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూడాలి.

Tags:    
  • Movies 
  • Republicday 
  • Fighter 
  • Bollywood 
  • Alayaan 
  • Captainmiller 
  • Kollywood 
  • Filmindustry 

Similar News

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

Copyright @2026

Powered by Blink CMS