• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెన్నైలో మెగా ఫ్యామిలీ......

చెన్నైలో మెగా ఫ్యామిలీ... ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

| VELS యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను అందుకునేందుకు చెన్నై ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అయిన చరణ్‌, ఉపాసన, క్లింకార ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-04-13 11:35 GMT

రామ్‌ చరణ్‌ కుటుంబ సమేతంగా నేడు తమిళనాడులోని చెన్నైకి వెళ్లారు. అక్కడ మీడియా వారు చరణ్‌, ఉపాసన మరియు క్లింకార ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. గతంలో చరణ్ ఎన్నో సార్లు చెన్నై వెళ్లారు, ఉపాసన కూడా చెన్నై కి వెళ్తూనే ఉంటారు. అయితే ఈసారి వెళ్లడం మాత్రం చాలా ప్రత్యేకం.

తమిళనాడకు చెందిన ప్రముఖ VELS యూనివర్సిటీ వారు రామ్‌ చరణ్‌ కు గౌరవ డాక్టరేట్‌ ను అందించబోతుంది. నేడు జరుగబోతున్న VELS యూనివర్సిటీ స్నాతకోత్సవం లో రామ్‌ చరణ్‌ పాల్గొంటాడు. ఆ సమయంలోనే యూనివర్శిటీ పెద్దల చేతుల మీదుగా చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ ను అందుకోబోతున్నాడు.

మెగాస్టార్‌ చిరంజీవి గతంలో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ను అందుకున్నారు. ఇప్పుడు VELS యూనివర్సిటీ నుంచి రామ్‌ చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. మెగా ఫ్యామిలీలోనే కాకుండా టాలీవుడ్‌ నుంచి ఈ అరుదైన ఘనత దక్కించుకున్న హీరోగా చరణ్‌ నిలువబోతున్నాడు.

VELS యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను అందుకునేందుకు చెన్నై ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అయిన చరణ్‌, ఉపాసన, క్లింకార ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చరణ్ ఎప్పటిలాగే సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్‌ లో సింప్లీ సూపర్ అన్నట్లుగా ఉన్నాడు. ఇక ఉపాసన కూడా ఆకట్టుకున్నారు. క్లింకార ఫేస్ ను ఈసారి కూడా రివీల్‌ చేయలేదు.

ఇక చరణ్‌ సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసే విధంగా నిర్మాత దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

గేమ్‌ చేంజర్ కాకుండా చరణ్‌ ఇటీవలే బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ను మొదలు పెట్టాడు. అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Tags:    
  • Ramcharan 
  • VELSUniversity 
  • Upasanakonidela 
  • Kilnkara 
  • Megafamily 
  • Tamilnadu 
  • Socialmedia 
  • Chennaiairport 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS