• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 ఈవెంట్… ఆయన...

పుష్ప 2 ఈవెంట్… ఆయన మాత్రం రావట్లే..

| ‘పుష్ప 2’ మూవీ రెగ్యులర్ ప్రమోషన్స్ ని మేకర్స్ గ్రాండ్ గా మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పాట్నాలో ట్రైలర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు

By - Tupaki Desk
Update: 2024-11-17 06:08 GMT

‘పుష్ప 2’ మూవీ రెగ్యులర్ ప్రమోషన్స్ ని మేకర్స్ గ్రాండ్ గా మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పాట్నాలో ట్రైలర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇప్పటికి దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లు జారిపోతున్నాయి. పాట్నాలో పుష్పరాజ్ సందడి హెవీ లౌడ్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో మొదటి ప్రమోషనల్ ఈవెంట్ అక్కడే పెడుతూ ఉండటం విశేషం.

ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అవ్వబోతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉందని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. అందుకే సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా గట్టిగానే చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ఎవరెవరు హాజరవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్, రష్మిక మందన అటెండ్ కావడం ఖాయం అయ్యింది. ఆపై టెక్నీషియన్స్ కూడా పాల్గోవచ్చు. అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కారని తెలుస్తోంది.

ఈ మూవీ పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా ఉన్నాయంట. వాటిని ఫినిష్ చేయడంపై సుకుమార్ పూర్తిగా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లడం లేదని అనుకుంటున్నారు. వీటితో పాటు మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్ లలో చాలా వాటికి సుకుమార్ హాజరుకాకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ తరహాలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రిలీజ్ కి ముందు సుకుమార్ కనిపించొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇక పాట్నాలో జరగబోయే ట్రైలర్ ఈవెంట్ లో హిందీ బిగ్ బాస్ ఫేమ్ అక్షర సింగ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. చాలా గ్రాండియర్ ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఉండబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ‘పుష్ప 2’ పైన భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పై అప్పుడే ట్రేడ్ వర్గాలలో చర్చ నడుస్తోంది.

మూవీ ఫస్ట్ డే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే హిందీ బెల్ట్ లో జవాన్ మొదటి రోజు కలెక్షన్స్ రికార్డ్ ని కూడా ‘పుష్ప 2’ చెరిపేస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా ‘పుష్ప 2’ మూవీ అరుదైన రికార్డ్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోతుంది.

Tags:    
  • Sukumar 
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmika 
  • Tollywood 
  • Pushpa2movie 
  • Pushpa2event 
  • Filmindustry 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS