• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ వస్తే.....

ప్రభాస్ వస్తే.. తప్పుకోవాల్సిందే..

| కానీ నిర్మాత మాత్రం సంక్రాంతి రేసులో ఉండబోతున్నట్లు ఒక మాట చెప్పారు. అదే జరిగితే ఇప్పుడున్న వాటిలో ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-02-03 12:04 GMT

వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచి చాలా సినిమాలు బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. ఈ రేసులో మెగాస్టార్ విశ్వంభర మూవీ ఒకటి ఉంది. అలాగే వెంకీ 76 మూవీ కూడా రేసులో ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి శతమానం భవతి నెక్స్ట్ పేజీ కూడా రానున్నట్లు ప్రకటించారు. కింగ్ నాగార్జున బంగార్రాజు మూవీ కూడా బరిలో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

ఇలా నాలుగు సినిమాల వరకు పోటీలో కనిపిస్తున్నాయి. వీటిలో ఎన్ని ఉంటాయనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న రాజాసాబ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నామని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. మారుతి అయితే రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

కానీ నిర్మాత మాత్రం సంక్రాంతి రేసులో ఉండబోతున్నట్లు ఒక మాట చెప్పారు. అదే జరిగితే ఇప్పుడున్న వాటిలో ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. ప్రభాస్ మూవీ థియేటర్స్ లోకి వస్తుంది అంటే తెలుగు ఆడియన్స్ మొదటి ప్రాధాన్యత ఆ సినిమానే అవుతోంది. ప్రభాస్ తో పోటీ పడే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. అలా పోటీ పడిన షారుక్ ఖాన్ డంకీ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికి తెలిసిందే.

రాజాసాబ్ మూవీ షూటింగ్ మెజారిటీ భాగం సింగిల్ లొకేషన్ లోనే ఉండబోతోంది. హర్రర్ కామెడీ జోనర్ లో సిద్ధం అవుతోంది. రీసెంట్ గా ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. కాస్తా జోనియల్ గా లుంగీలో ఈ పోస్టర్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. దీనిని బట్టి రాజాసాబ్ మూవీ కంప్లీట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతోందని అర్ధమవుతోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ముగ్గురు హీరోయిన్స్, ప్రభాస్ చేసే సందడి రాజాసాబ్ లో ఆధ్యంతం నవ్విస్తుందంట. ఎలా ఉన్న సంక్రాంతి రేసులో మాత్రం ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ అయితే కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే మూవీగానే ఉండనుంది. ముఖ్యంగా విశ్వంభర, రాజాసాబ్ మధ్య సంక్రాంతి ఫైట్ ఉండొచ్చని భావిస్తున్నారు.


Tags:    
  • Tollywood 
  • Movie 
  • Chiranjeevi 
  • Nagarjuna 
  • Dilraju 
  • Venkatesh 
  • Sankrantirelease 
  • Prabhas 
  • Panindia 
  • Maruti 
  • Peoplemediafactory 

Similar News

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

Copyright @2026

Powered by Blink CMS