• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్.. లైన్ లోకి...

ప్రభాస్.. లైన్ లోకి సుక్కు శిష్యుడు?

| ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2023-11-08 04:56 GMT

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా అందులో పార్ట్ 1 డిసెంబర్ 22న ప్రేక్షకులని పలకరించబోతోంది.

దీని తర్వాత వచ్చే ఏడాది కల్కి2898 ఏడీ మూవీ రిలీజ్ కానుంది. దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైన ఉంది. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి షూటింగ్ దశలో ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ టైటిల్ తో మూవీ చేయనున్నాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా మూవీ స్టార్ట్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యారు. ఇవిలా ఉండగానే దసరా ఫేం శ్రీకాంత్ ఒదేల కూడా ప్రభాస్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడంట. పాన్ ఇండియాకు సూట్ అయ్యే ఒక రస్టిక్ యాక్షన్ స్టోరీతో ప్రభాస్ ని అప్రోచ్ అవ్వాలని ప్రయత్నంలో ఉన్నారంట. శ్రీకాంత్ రంగస్థలం సినిమాకు సుకుమార్ దగ్గర శిష్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక ప్రభాస్ లైనప్ పరంగా చూసుకుంటే మూడు సినిమాల వరకు నెక్స్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నాయి. శ్రీకాంత్ ఒదేల కథకి ప్రభాస్ ఒకే చెప్పిన కూడా చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఒక వేళ సలార్, కల్కి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రభాస్ మార్కెట్ రేంజ్ కూడా మారిపోతుంది. కల్కి తర్వాత పాన్ వరల్డ్ రేంజ్ లోకి ప్రభాస్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో నేటివిటీలో ఉండే రస్టిక్ స్టోరీస్ ని ఎంత వరకు యాక్సప్ట్ చేస్తారనేది కూడా క్వశ్చన్ గానే ఉంది.

Tags:    
  • Srikanth 
  • Prabas 
  • Dasara 
  • Nani 
  • Sukumar 
  • Tollywood 
  • Filmindustry 
  • Hyderabad 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS