• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త ఏడాది మొద‌టి...

కొత్త ఏడాది మొద‌టి నెల‌తోనే పవ‌న్ క‌ల్యాణ్ ముగింపు!

| ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`..`ఓజీ` సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-30 05:34 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`..`ఓజీ` సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రెండు చిత్రాల షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌లోనే ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి సమ‌యం దొరికి స‌వ్యంగా డేట్లు కేటాయించి ఉంటే? ఇప్పటికే వాటి షూటింగ్ కూడా పూర్త‌య్యేది. కానీ రాజకీయం-సినిమా అనే రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం నేప‌ధ్యంలో ఎంత వేగంగా పూర్తి చేయాలి? అన్న సాధ్య‌ప‌డ‌టం లేదు.

అయితే జ‌న‌వ‌రి ముగింపుకు రెండు సినిమా షూటింగ్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. ప‌వ‌న్ క‌ల్యాణ్ పోర్ష‌న్ మొత్తం పూర్త‌వుతుందన్న‌ది తాజా అప్ డేట్. `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`కు సంబంధించి ప‌వ‌న్ నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ లేకుండా డేట్లు ఇస్తే చాలా ముగించ‌డానికి రెడీగా ఉంది టీమ్. అందుకు త‌గ్గ‌ట్టు ప‌వ‌న్ డేట్లు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ప‌వ‌న్ పోర్ష‌న్ పూర్త‌వుతుంది.

ఇక `ఓజీ` సినిమా కోసం 15 రోజులు కేటాయిస్తే చాలు ముగించ‌డానికి సుజిత్ రెడీగా ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే ప‌వ‌న్ డేట్లు కేటాయించిన‌ట్లు స‌మాచారం. జ‌న‌వ‌రి నుంచి ప‌వ‌న్ `ఓజీ` షూటింగ్ లో పాల్గొంటార‌ని స‌మాచారం. దీంతో ఓజీకి సంబంధించి ప‌వ‌న్ పోర్ష‌న్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే జ‌న‌వ‌రి చివ‌రిక‌ల్లా వీర‌మ‌ల్లు..ఓజీ ల ప‌వ‌న్ పోర్ష‌న్ మేక‌ర్స్ పూర్తి చేయ‌నున్నారు. `ఓజీ` త‌దుప‌రి షెడ్యూల్ బ్యాంకాక్ లో జ‌రుగుతుంది.

ఇక్క‌డ ప‌వ‌న్ స‌హా కీల‌క న‌టులపై యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. బ్యాంకాక్ ఫైట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఉంటుంది. ఇప్ప‌టికే `ఓజీ` లో చాలా యాక్ష‌న్ స‌న్నివేశాల్ని పీటెర్ హెయిన్- విజ‌య్ మాస్ట‌ర్ ద్వ‌యం కంపోజ్ చేసింది. డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే ఓజీటీమ్ బ్యాంకాక్ వెళ్తుంద‌ని స‌మాచారం.

Tags:    
  • Pawankalyan 
  • Hariharaveeramallu 
  • OG 
  • Sujeeth 
  • Dvvmovies 
  • Amratnam 
  • Pawankalyanshooting 
  • Apdeputycm 
  • Pawankalyanmovies 
  • Tollywood 
  • Filmindustry 
  • Panindia 

Similar News

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS