• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  థియేటర్లలో చిన్న...

థియేటర్లలో చిన్న చిత్రాలు.. ఓటీటీల్లో క్రేజీ కంటెంట్.. పూర్తి లిస్ట్ ఇదిగో!

| ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది సినీ ప్రియులను అలరించేందుకు వివిధ చిత్రాలు సిద్ధమవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-10-14 10:54 GMT

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. సినీ ప్రియులను అలరించేందుకు వివిధ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వనున్నాయి. అయితే అక్టోబర్ మూడో వారంలో థియేటర్లలో చిన్న చిత్రాలదే హవా నడవనుంది. మరి ఈ వీక్.. అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో.. రిలీజ్ అవ్వనున్న కంటెంట్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. ప్యూర్ లవ్ స్టోరీ మూవీ లవ్ రెడ్డిని అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనుంది. అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి లీడ్ రోల్స్ పోషించిన ఆ సినిమాకు స్మరన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. అదే రోజు మత్స్యకారుల జీవితాల అంశంతో రూపొందిన సముద్రుడు విడుదల కానుంది. రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా నగేష్ నారదాసి తెరకెక్కించారు.

ఆ రెండింటితో పాటు అక్టోబర్ 18వ తేదీన మరో రెండు చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వీక్షణం థియేటర్లలో సందడి చేయనుంది. మ‌నోజ్ ప‌ల్లేటి దర్శకత్వం వహించగా.. రామ్ కార్తీక్, కశ్వి లీడ్ రోల్స్ లో నటించారు. మరోవైపు, టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో సెంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రివైండ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు బ్లాక్ బస్టర్ మూవీ ఖడ్గం రీ రిలీజ్ కానుంది.

ఓటీటీల వివరాలు ఇలా!

డిస్నీ+ హాట్‌స్టార్‌

1000 బేబీస్‌ (మలయాళం మూవీ)- అక్టోబరు 18

రీతా సన్యాల్‌ (హిందీ మూవీ)- అక్టోబరు 14

నెమిసిస్‌ (డచ్‌ మూవీ)- అక్టోబరు 16

రైవల్స్‌ (ఇంగ్లీష్‌ సినిమా) అక్టోబరు 18

అమెజాన్ ప్రైమ్

ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17

కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18

కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18

లాఫింగ్ బుద్ధా (కన్నడ సినిమా) - అక్టోబర్ 18

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18

ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

జియో సినిమా- హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19

ఈటీవీ విన్‌- కలి (తెలుగు సినిమా)- అక్టోబరు 17

బుక్ మై షో- బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18

Tags:    
  • Laughingbuddha 
  • 1000babies 
  • Snakeladder 
  • OTT 
  • Webseries 
  • ETV 
  • Amazonprime 
  • Netflix 
  • Ottplatform 

Similar News

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

కీర్తి 'అక్క'.. టాక్ ఎలా ఉంది?

2026-11-01 05:14 GMT

డిజిటల్ స్పేస్‌లో బోల్డ్ స్టోరీల వెనుక లాజిక్!

2026-11-01 00:30 GMT

Bigg Boss Telugu 10: ఝాన్సీ ఎలిమినేటెడ్, సీక్రెట్ రూమ్కి రోహిత్?

2026-10-31 18:16 GMT

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ GAME’ డిజిటల్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ తేదీ ఇదే!

2026-10-31 15:42 GMT

'వారణాసి'కి మళ్లీ అదే ప్లానా!

2026-10-31 12:42 GMT

రోహిత్ అమన్ ల మధ్య రగిలిన చిచ్చు

2026-10-31 04:02 GMT

అదిరిపోయే ఎలిమినేషన్ ట్విస్ట్

2026-10-31 04:02 GMT

Copyright @2026

Powered by Blink CMS