• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : పొట్టి డ్రెస్...

పిక్ టాక్ : పొట్టి డ్రెస్ లో అందాల 'బాహుబలి' స్టార్‌

| 2014 లో రోర్‌ : టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్‌ సినిమా ద్వారా హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ

By - Tupaki Desk
Update: 2024-06-19 04:30 GMT

2014 లో రోర్‌ : టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్‌ సినిమా ద్వారా హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ. ఈ పదేళ్ల కాలంలో ఈ అమ్మడు ఎన్నో సినిమాలు, ఎన్నో ప్రత్యేక పాటలను చేసింది. కేవలం ఉత్తర భారతంలోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది.

బాహుబలి సినిమా ద్వారా ఈ అమ్మడికి సౌత్‌ లో స్టార్‌ ఇమేజ్ సొంతం అయ్యింది. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు తెగ సందడి చేస్తుంది. మోడలింగ్‌ లో స్టార్‌ గా దూసుకు పోతున్న ఈ అమ్మడికి నెట్టింట విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్‌ ఉంది అనడంలో సందేహం లేదు.

తాజాగా పొట్టి డ్రెస్ లో అందాలు ఆరబోత చేసి ఆకట్టుకుంది. ఓ రేంజ్ అందాల విందు తో నోరా ఫతేహీ మెప్పించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ తో ఈ అమ్మడు తెగ సందడి చేయడం ఈమధ్య కాలంలో కామన్‌ అయ్యిందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఎల్లో కలర్‌ పొట్టి డ్రెస్ లో నోరా ఫతేహీని చూస్తూ ఉంటే మతి పోతుంది అంటూ తెగ లైక్‌ చేస్తున్నారు. ఈ ఫోటోను చూస్తూ ఉంటే చూపు తిప్పుకోవడం కూడా కష్టంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా అందం తగ్గడం లేదు.

ముందు ముందు ఈ అమ్మడు సినిమాలతో పాటు వరుసగా వెబ్‌ సిరీస్ లు చేయడం ఖాయం అని, అంతే కాకుండా ఈ అమ్మడు మరికొంత కాలం స్టార్‌ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగు లో ఈ అమ్మడు పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన విషయం తెల్సిందే.

Tags:    
  • Norafatehi 
  • Nora 
  • Filmindustry 
  • Photoshoots 
  • Bollywood 
  • Norafatehiphotoshoots 
  • Hindifilmroar 

Similar News

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!

2026-11-12 05:53 GMT

ఒకే ప్రేమ్ లో ర‌ణ‌వీర్..ర‌ణ‌బీర్..దీపిక‌..అలియా!

2026-11-12 05:50 GMT

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

అనీష్ కోసం నాగ్, తారక్, చరణ్.. కారణమిదే..

2026-11-12 04:15 GMT

మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?

2026-11-12 04:15 GMT

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS