• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నోరా ఫతేహి.....

నోరా ఫతేహి.. హీటేక్కిస్తున్న గ్లామర్

| వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మట్కా సినిమాలో కూడా ఈ అమ్మడు ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది.

By - Tupaki Desk
Update: 2023-11-01 12:22 GMT

ఐటెం గర్ల్ గా అందరికి చేరువ అయిన అందాల భామ నోరా ఫతేహి. ఈ కెనడియన్ భామ ముందుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. రోర్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో టెంపర్ సినిమాలో ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు నటించింది. అయితే బాహుబలి సినిమాలో మనోహర సాంగ్ తో భాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.


ఊపిరి సినిమాలో ఆమె తెలుగులో చివరిగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మట్కా సినిమాలో కూడా ఈ అమ్మడు ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది. సినిమాలతో పాటుగా ప్రైవేట్ సాంగ్స్, వెబ్ సిరీస్, టెలివిజన్ షోలలో కూడా నోరా ఫతేహి నటించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ బ్యూటీ మోడలింగ్ లో కూడా రాణిస్తోంది. రెగ్యులర్ గా ర్యాంప్ వాక్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్ లతో కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాంగ్ ఫ్రాక్ లో ర్యాంప్ పై హొయలు ఒలికిస్తూ అందాలతో ఈ బ్యూటీ కుర్రాళ్ళకి హీట్ పెంచుతుంది.

ఎద అందాలని ఆరబోస్తూ నేత్రానందం అందిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఉంటే నోరా ఫతేహి గ్లామర్ క్వీన్ గా మరికొంత కాలం తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

అయితే ఈ గ్లామర్ పరంగా నోరాకి మంచి ఇమేజ్ ఉండటంతో ఐటెం క్వీన్ గా రానిస్తోన్న నటిగా మాత్రం తనదైన ముద్ర వేసుకోలేదు. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు డిమాండ్ పెరగడంతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ నటిగా గుర్తింపు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఒటీటీలో రెండు వెబ్ సిరీస్ లు చేసింది.

Tags:    
  • Norafatehi 
  • Matka 
  • Varuntej 
  • Pictalk 
  • Actressnorafatehi 
  • Vidyutjamwal 
  • Krack 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS