• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇస్మార్ట్ బ్యూటీ బ్యాడ్...

ఇస్మార్ట్ బ్యూటీ బ్యాడ్ లక్ అంటే ఇదే..!

| ఐతే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా కోసం అంత ఎఫర్ట్ పెట్టిన నిధికి ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.

By - Ramesh Boddu
Update: 2025-09-15 04:49 GMT

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బ్యాడ్ లక్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. గల్లా అశోక్ తో హీరో సినిమా చేసిన తర్వాత టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చింది అమ్మడు. ఐతే నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉన్న హరి హర వీరమల్లు సినిమాతో సర్ ప్రైజ్ చేసింది నిధి అగర్వాల్. ఆ సినిమాలో పంచమి రోల్ లో నటించిన నిధి సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్నది. ఐతే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా కోసం అంత ఎఫర్ట్ పెట్టిన నిధికి ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.

నిధి కెరీర్ డిసైడ్ చేసే ఛాన్స్..

ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది నిధి అగర్వాల్. ఆ సినిమాలో నిధితో పాటు మాళవిక మోహనన్ కూడా నటిస్తుంది. నిధి అగర్వాల్ కి అయితే రాజా సాబ్ రిజల్ట్ తన కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. ఐతే రాజా సాబ్ సినిమా కన్నా ముందు లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ మిరాయ్ లో నిధి ఒక స్పెషల్ సాంగ్ చేసింది. బ్యాడ్ లక్ ఏంటంటే సినిమా ఫ్లోకి అడ్డొస్తుందని దాన్ని ట్రిం చేసేశారు మేకర్స్.

మిరాయ్ లో నిధి అగర్వాల్ సాంగ్ ఉంది అన్న లీక్ కూడా బయటకు రాలేదు. అలా థియేటర్ లో సర్ ప్రైజ్ చేద్దామని అనుకున్నారు. నిధి కూడా ఈ సాంగ్ తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని ఆశపడింది. కానీ సినిమాలో సాంగ్ మిస్ అయ్యిందని తెలిసి అప్సెట్ అయ్యింది. అంతేకాదు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అర్రెర్ ఒక సూపర్ హిట్ సినిమాలో తన సాంగ్ లేకుండా పోయిందే అని ఫీల్ అవుతుంది.

కార్తీక్ మెగా 158 సినిమా..

డైరెక్టర్ కార్తీక్ ని నిధి సాంగ్ గురించి అడిగితే అది పార్ట్ 2 లో పెడతామని అంటున్నాడు. ఐతే మిరాయ్ 2 అంటే అది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. తేజ సజ్జ మిరాయ్ తర్వాత జాంబి రెడ్డి 2 చేసాడట. అది కూడా పీపుల్ మీడియా నిర్మిస్తుంది. మరోపక్క కార్తీక్ మెగా 158 సినిమా చేస్తున్నాడు. అంటే ఆ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తుంటే కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

సో తేజ, కార్తీక్ ఇద్దరు తాము కమిటైన సినిమాలు పూర్తి చేసుకుని వచ్చాక మిరాయ్ 2 చేసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా మిరాయ్ 2 వస్తే మరో లెవెల్ అనిపిస్తుంది. మరి అందులో అయినా నిధి సాంగ్ ఉంటుందా లేదా అసలకే ఎత్తేస్తారా అన్నది చూడాలి. సినిమాలో లేకపోయినా సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని నిధి అగర్వాల్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    
  • NidhhiAgerwal 
  • RajaSaab 
  • Mirai 
  • Prabhas 
  • NidhhiAgerwalUpcomingMovies 
  • TollywoodUpdates 
  • NidhhiFans 
  • నిధిఅగర్వాల్ 
  • మిరాయ్ 
  • రాజాసాబ్ 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS