• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: న‌భాకి డార్లింగ్...

వీడియో: న‌భాకి డార్లింగ్ అంటే పిచ్చి

| న‌భా డార్లింగ్ అంటూ అంద‌మైన ముఖ‌క‌వ‌ళిక‌ల‌తో ఆహార్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ఈ వీడియో ప్ర‌భాస్ అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది.

By - Tupaki Desk
Update: 2024-04-17 16:36 GMT

బోల్డ్ పెర్ఫామెన్సెస్ తో ఫ్లెక్సిబిలిటీ ఉన్న బ్యూటీగా క‌న్న‌డిగ‌ న‌భా న‌టేష్ సుప‌రిచితం. ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి మాస్ చిత్రంలో రాపోతో పోటీప‌డుతూ మాస్ పెర్ఫామెన్సెస్ తో అద‌ర‌గొట్టింది ఈ బ్యూటీ. న‌భా కొంత‌కాలంగా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో సినిమాల‌కు దూరంగా ఉంది. ఇటీవ‌లే చారిత్రక నేపథ్యం ఉన్న క‌థ‌లో న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. నిఖిల్ స‌ర‌స‌న స్వ‌యంభు అనే భారీ చిత్రంలో న‌భా న‌టిస్తోంది. స్వ‌యంభు చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్ర‌ఫీ.. రవి బస్రూర్ సంగీతం ప్ర‌ధాన బ‌లాలు. ఠాగూర్ మధు సమర్పణలో, పిక్సెల్ స్టూడియోస్ ప‌తాకంపై భువన్ -శ్రీకర్ నేతృత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అన్ని ప్రధాన భారతీయ భాషలలో విడుదల కానుంది.

న‌భా కొంత గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా భారీ క్రేజ్ ఉన్న చిత్రంతో కంబ్యాక్ కి ప్ర‌య‌త్నిస్తోంది. వ‌రుస హిట్ల‌తో దూకుడుమీదున్న నిఖిల్ స‌ర‌స‌న తాజా ఆఫ‌ర్ త‌న‌కు పెద్ద ప్ల‌స్ కానుంది. ఇదిలా ఉండ‌గానే న‌భా నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అభిమానుల కోసం స్పెష‌ల్ వీడియోషూట్లు ఫోటోషూట్ల‌తో అల‌రిస్తోంది. తాజాగా న‌భా షేర్ చేసిన ఇన్ స్టా పోస్ట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

న‌భా డార్లింగ్ అంటూ అంద‌మైన ముఖ‌క‌వ‌ళిక‌ల‌తో ఆహార్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ఈ వీడియో ప్ర‌భాస్ అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. ఇందులో ప్ర‌భాస్ డార్లింగ్ అంటూ చెబుతున్న‌ పాపుల‌ర్ డైలాగుల‌న్నిటినీ ఓచోట మాష‌ప్ లా ఉప‌యోగించారు.

దీనికి న‌భా ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చింది. ఈ వీడియో చూశాక ప్ర‌భాస్ ని అనుక‌రించిన న‌భాను పొగిడేస్తున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్. త‌మ ఫేవ‌రెట్ డార్లింగ్ డైలాగ్స్ ని గుర్తు చేసినందుకు అభినందిస్తున్నారు. న‌భా త‌దుప‌రి కెరీర్ కి బూస్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు ప్ర‌భాస్ అభిమానులు అండగా నిలుస్తున్నార‌న్న‌మాట‌.

"Hi Darlings❤️"#Prabhas Darling ft @NabhaNatesh!👌#NabhaNatesh #Swayambhu #Tupaki pic.twitter.com/5IhbGSNupj

— Tupaki (@tupaki_official) April 17, 2024
Tags:    
  • Nabhanatesh 
  • Panindianactor 
  • Prabhas 
  • Dubsmash 
  • Darling 
  • Socialmedia 
  • Viralvideo 

Similar News

ఎన్టీఆర్‌ డ్రాగన్ షూట్‌ ఇంకా ఎంత కాలం..?

2026-11-13 22:30 GMT

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

Copyright @2026

Powered by Blink CMS