• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'స్వయంభు' కోసం ఇస్మార్ట్...

'స్వయంభు' కోసం ఇస్మార్ట్ పిల్ల.. మంచి పాత్రే..

| యువరాణిలా బంగారు ఆభరణాలతో మెరిసిపోతోంది. పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ తో నభ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

By - Tupaki Desk
Update: 2024-04-04 05:37 GMT

నభా నటేష్.. తెలుగు ప్రేక్షకుల్లో ఇస్మార్ట్ పోరిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ కన్నడ బ్యూటీ. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరకు నితిన్ మ్యాస్ట్రో లో కనిపించింది. ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా సందడి చేయలేదు నభ.

 

కొన్ని నెలల క్రితం ఆమెకు యాక్సిడెంట్ కావడమే సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక ఇప్పుడు సినిమాలపై మళ్లీ ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ లో మెల్లగా బిజీ అవుతోంది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పీరియాడిక్ మూవీ స్వయంభులో నభా నటేష్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. స్వయంభు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నభను సెట్స్ లోకి ఆహ్వానం పలుకుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో నభ ఎంతో అందంగా కనిపిస్తోంది. యువరాణిలా బంగారు ఆభరణాలతో మెరిసిపోతోంది. పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ తో నభ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. సినిమాలో ఆమె రోల్ కు మంచి స్కోప్ ఉన్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది.

కార్తికేయ-2 మూవీ తర్వాత నిఖిల్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ కు బాణీలు కట్టిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ సంయుక్త మీనన్ ఒక ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాతో పాటు నభా నటేష్.. హనుమాన్ తో సూపర్ సక్సెస్ అందుకున్న నిరంజన్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా కనిపించనున్నారు. వీటితోపాటు మరో మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయట. మరి నభా నటేష్ రీ ఎంట్రీ తర్వాత ఎలాంటి హిట్లు కొడుతుందో చూడాలి.

THE BLOCKBUSTER BEAUTY @NabhaNatesh is on board for #Swayambhu ❤️‍🔥She is all set to captivate the audience with her charm and performance in the epic adventure ✨- https://t.co/MsYmMADwa8@actor_Nikhil @iamsamyuktha_ @krishbharat20 @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar… pic.twitter.com/z3iNHcmmHt

— Tupaki (@tupaki_official) April 4, 2024
Tags:    
  • Nabhanatesh 
  • Swayambhu 
  • Bharatkrishnamachari 
  • Bhuvan 
  • Sreekar 
  • Ismartshankar 
  • Niranjanreddy 
  • Samyukthamenon 
  • NikhilSiddharth 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS