• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బేబీ మీమ్స్.. మరో లెవెల్...

బేబీ మీమ్స్.. మరో లెవెల్ ఎంటర్టైన్మెంట్!

| ఎవరికి వారు క్రియేటివ్ ని చూపిస్తూ పాత సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ను కూడా ఈ సినిమాకు సింక్ అయ్యేలా చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-07-16 16:16 GMT

సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ గట్టిగానే పెంచుకుంటోంది. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో నటించిన విధానం అలాగే హీరోయిన్ పాత్రలో వైష్ణవి చైతన్య నటించిన విధానం కూడా బాగా క్లిక్ అయింది. మరో ముఖ్యమైన పాత్రలో విరాజ్ అశ్విన్ కూడా బాగానే మెప్పించాడు. దీంతో సినిమా ఇప్పుడు యూత్ కు బాగా దగ్గరవుతొంది.

ప్రస్తుత రోజుల్లో కొంతమంది అమ్మాయిలు సడన్ గా ఎలా మారిపోతారు. మొదట ప్రేమను ఏ విధంగా మోసం చేస్తారో అనే పాయింట్ ను చాలా బలంగా చూపించాడు. ఇది రియాలిటీ కి దగ్గరగా ఉండడంతో ఓ వర్గం యువత అయితే ఎగబడే సినిమాను చూస్తున్నారు. ఇక బ్రేకప్ బాయ్స్ కూడా ఈ సినిమాను చాలా దగ్గరగా తీసుకుంటూ సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

దాదాపు నేటితరం యువతలో ఈ తరహా స్టోరీ లైన్ గురించి ఎక్కువగా చర్చించుకునేదే కాబట్టి సినిమాకు కమర్షియల్ గా కావాల్సినంత పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా కారణంగా మరొక లెవెల్లో ఎంటర్టైన్మెంట్ అయితే అందుతొంది అనే చెప్పాలి. ఎవరికి వారు క్రియేటివ్ ని చూపిస్తూ పాత సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ను కూడా ఈ సినిమాకు సింక్ అయ్యేలా చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమా మెయిన్ లైన్ అప్పట్లో వచ్చిన రణం సినిమాలో ఒక పాటలో వచ్చింది అంటూ.. నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు.. అని పాటలోని ఒక లైన్ లోనే ఈ సినిమా అర్థం ఉంది అని చెబుతున్నారు. ఇక ఉపేంద్ర పాత సినిమాల్లో అమ్మాయిలు మోసం చేస్తే చితకబాదిన సీన్ ని కూడా ఇప్పుడు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఆనంద్ స్థానంలో ఒక్కసారి ఉపేంద్రను ఊహించుకోండి అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక సింగిల్ గా ఉండేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లుగా మరికొన్ని మీమ్స్ వైరల్ చేస్తున్నారు. నాగచైతన్య చెప్పిన ఒక డైలాగ్ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది. ఇక మొదటి నుంచి అయితే ప్రేమిస్తే భరత్ క్లైమాక్స్ సీన్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. మొత్తానికి సోషల్ మీడియాలో అయితే బేబీ సినిమా వలన ఓ వర్గం వారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని చెప్పవచ్చు.


Just Imagine Upendra As Hero In #BabyTheMovie 😆😂 pic.twitter.com/Ovf9lIiajP

— PawanKalyan Devote (@SidduOfficial) July 15, 2023


#BabyTheMovie
Thank uuu anna @sairazesh pic.twitter.com/jcCHJU9lTc

— PESSIMIST 🥀🏃 (@ArjunPalwai_) July 14, 2023


#BabyTheMovie Plot pic.twitter.com/IrPFHY8t18

— .......🕊️ (@SK_Tarock) July 14, 2023


After watching Baby movie singles be like :#BabyTheMovie pic.twitter.com/IWqLsd985Q

— SHIVA PRABHAS (@SHIVAJI_0623) July 14, 2023


Baby Review in one line :#BabyTheMovie pic.twitter.com/5tvt5qam4K

— 🔸సిద్ధార్థ _రాయ్ 💫 #OG (@Siddu4PSPK) July 14, 2023


Climax 💔😢#BabyTheMovie pic.twitter.com/MaFhtOdPG5

— . (@_TarakTweets) July 14, 2023


Singles after Watching Baby Movie #BabyTheMovie #BabyMovie pic.twitter.com/EEip1QJOuT

— Addicted To Memes (@Addictedtomemez) July 14, 2023


Here presenting best Romantic melody of 2023 ❤️😭#BabyTheMovie pic.twitter.com/s0u95z1Fmn

— ROHIT (@Redrayer_) July 7, 2023


#BabyTheMovie

Oreyyy abbailuuu 😥😥😥 pic.twitter.com/KM2AqTgzu3

— the #OG 🔥 (@madhav_pspk17) July 14, 2023


#BabyTheMovie in 30 seconds: pic.twitter.com/LzlDpxi5cW

— చాండ్లర్😳 (@chandler999999) July 15, 2023


Me coming from the theater after watching #BabyTheMovie 🥺

I cried more than 45 mins... 😭 Em chesinav anna @ananddeverkonda nee emotional scenes chusinappudalla edupu agatle 😢#Baby @iamvaishnavi04 @sairazesh @SKNonline #BabyReview #BabyTheMovie pic.twitter.com/L9gs6tILzA

— Kalyan Freak 🔥🙏 (@santhoshlopinti) July 14, 2023


After watching #BabyTheMovie
Singles be like : 👇#BabyMovie pic.twitter.com/R1YNzn0VU5

— ʇɹǝʌoɹʇuI (@the_introwert) July 15, 2023


Tags:    
  • Memes 
  • BABYMovie 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS