• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్: రామ్ చరణ్...

పిక్ టాక్: రామ్ చరణ్ కొత్త ఫ్రెండ్ ను చూశారా..

| మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువ అయినప్పటికీ ఆయనకు సంబంధించిన అనేక రకాల విషయాలు వైరల్ అవుతూనే ఉంటాయి

By - Tupaki Desk
Update: 2023-10-03 11:46 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువ అయినప్పటికీ ఆయనకు సంబంధించిన అనేక రకాల విషయాలు వైరల్ అవుతూనే ఉంటాయి. అభిమానులకు మంచి హీరోగా, ఫ్యామిలీకి బెస్ట్ పర్సన్ గా వెండి తెరకు మెగా పవర్ స్టార్ గా ఇలా అన్ని యాంగిల్స్ లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ గా అనిపించుకుంటున్నాడు. అలాగే రాంచరణ్ తేజ్ మూగజీవాలను కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు.

ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ పెంపుడు డాగ్ రైమ్ కు ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే రామ్ చరణ్ తేజ్ గుర్రాలను కూడా ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. చిన్నప్పటినుంచి రామ్ చరణ్ దగ్గర పెరిగిన గుర్రాల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాటికోసం ప్రత్యేకంగా ఫామ్ నిర్మించి ప్రతినెలా రెగ్యులర్ గా వాటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు.

చరణ్ ఎంత బిజీగా ఉన్నా కూడా గ్యాప్ దొరికితే మాత్రం తన ఫామ్ హౌస్ కి యూ టర్న్ తీసుకుంటూ ఉంటాడు. అయితే రీసెంట్ గా మరో కొత్త గుర్రానికి సంబంధించిన ఫోటోలు రాంచరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని పేరు బ్లేజ్ అని నా న్యూ ఫ్రెండ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. గతంలో కూడా కొన్ని గుర్రాల ఫోటోలను పోస్ట్ చేసిన రామ్ చరణ్ ఈసారి కొత్త ఫ్రెండ్ ఫోటో పోస్ట్ చేయగానే నిమిషాల్లో వైరల్ అయిపోయింది.

రాంచరణ్ తేజ్ ఎంతగా యానిమల్ లవరో మరోసారి అర్థమవుతుంది. ఇక మెగా పవర్ స్టార్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయాన్ని తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. ఈ పాటికే అసలు సినిమా పనులన్నీ పూర్తవ్వాలి.

కానీ మరోవైపు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. దిల్ రాజు సైతం శంకర్ పైన భారం వేశాడు. ఇక త్వరలోనే రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

Tags:    
  • Ramcharan 
  • Petanimals 
  • Blazehorse 
  • Charan 
  • Filmindustry 
  • Ramcharanpets 
  • Gamechangerfilm 
  • Megapowerstar 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS