• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మణిశర్మ.. మళ్ళీ మరో...

మణిశర్మ.. మళ్ళీ మరో గోల్డెన్ ఛాన్స్

| మెలోడీ బ్రహ్మగ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న మణిశర్మ దగ్గరే ఒకప్పుడు థమన్ దేవిశ్రీప్రసాద్ లాంటి వాళ్లు వర్క్ చేశారు.

By - Tupaki Desk
Update: 2023-11-24 06:54 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ సీనియర్ హీరోలతో వర్క్ చేయడమే కాకుండా ఆ తర్వాత జనరేషన్ హీరోలకు కూడా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన వారిలో మణిశర్మ కూడా ఉన్నారు అని చెప్పవచ్చు. మెలోడీ బ్రహ్మగ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న మణిశర్మ దగ్గరే ఒకప్పుడు థమన్ దేవిశ్రీప్రసాద్ లాంటి వాళ్లు వర్క్ చేశారు.

అయితే మణిశర్మ మాత్రం ఇప్పుడు వారి స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆయన మెలోడీ మ్యాజిక్ ఇప్పుడు అంతగా క్లిక్ కావడం లేదు. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే మణిశర్మ మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆ తర్వాత కూడా ఆయన 13 సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. కానీ అందులో ఏది కూడా కనీసం యావరేజ్ గా కూడా సక్సెస్ కాలేదు. అంతే కాకుండా మణిశర్మ మ్యూజిక్ కూడా ఆ సినిమాలకు పెద్దగా హెల్ప్ కాలేదు. ఆచార్య సినిమాకు పరవాలేదు అనిపించినప్పటికి ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

అయితే తనను ఫామ్ లోకి తీసుకువచ్చిన పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ ని మణిశర్మ మరోసారి నమ్ముకున్నారు. వీరి కలయికలో రానున్న డబుల్ ఇస్మార్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ ఫిక్స్ అయినట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ముంబై లో షూటింగ్ కొనసాగుతోంది. ఇంతకుముందు మణిశర్మ పూరి కాంబినేషన్లో వచ్చిన పోకిరి చిరుత వంటి సినిమాలు ఎలాంటి ఫలితం అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక మళ్ళీ ఇంతకాలం తరువాత పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తూ ఉండడంతో ఈ కాంబినేషన్ కు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. పూరి జగన్నాథ్ కూడా మళ్లీ ఇస్మార్ట్ ఫార్ములాతో బౌన్స్ బ్యాక్ బ్యాక్ అవ్వాలి అనుకుంటున్నాడు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ స్టార్ నటుడు సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు.

The blockbuster combo is back 😎

Team #DoubleISMART proudly welcomes the musical maestro #ManiSharma on board for another sensational film and a chartbuster album 💥

IN CINEMAS MARCH 8th,2024 ❤️‍🔥

Ustaad @ramsayz #PuriJagannadh @duttsanjay @Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/w9akGHxPGK

— Puri Connects (@PuriConnects) November 24, 2023
Tags:    
  • Doubleismart 
  • Rampothineni 
  • Purijagannadh 
  • Sanjaydutt 
  • Charmmekaur 
  • Vishnureddy 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS