• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంతరిక్షాన్ని తాకిన మహేశ్...

అంతరిక్షాన్ని తాకిన మహేశ్ క్రేజ్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేరయా!

| మహేశ్ అభిమానులు చేసిన ఈ పని చూసి ఇతర హీరోల ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ సెలెబ్రటీలు కూడా ఆశ్చర్యపోతున్నారు

By - Tupaki Desk
Update: 2023-08-09 09:01 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు( ఆగస్ట్ 9) తన 48వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోన్ని ఆయన అభిమానులు.. పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.


సోషల్ మీడియాలోను మహేశ్ పేరును ట్రెండ్ చేస్తూ.. తెగ సంబరాలు జరుపుకొంటున్నారు. అయితే అభిమానులందరూ యందు మహేశ్ అభిమానులు వేరయా అనిపించే విధంగా ఫ్యాన్స్ ఓ అద్భుత సర్ప్రైజ్ ను ఇచ్చారు. మహేష్ బాబు కోసం ఏకంగా మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ను అందజేశారు.


మహేశ్ పేరుపై ఏకంగా అంతరిక్షంలో ఓ నక్షత్రాన్ని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించారు. ఈ స్పెషల్ గిఫ్ట్ తో మహేశ్ 48వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా మార్చేసి..సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారారు. మహేశ్ అభిమానులు చేసిన ఈ పని చూసి ఇతర హీరోల ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ సెలెబ్రటీలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇతర హీరో ఫ్యాన్స్, సోషల్ మీడియా యూజర్స్.. మహేశ్ బాబుకి ఆయన అభిమానులు మధ్య అనుభందం ఎలాంటిదో చెప్పడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. మహేశ్ బాబు క్రేజ్ అంతరిక్షానికి చేరింది అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా లో అభిమానులు..రిజిస్టర్ చేయించిన మహేశ్ పేరు మీద ఉన్న నక్షత్రం సర్టిఫికెట్ తెగ ట్రెండ్ అవుతోంది. స్టార్ రెజిస్త్రేషన్ సంస్థ ఈ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.ఈ సర్టిఫికెట్ లో నక్షత్రం వివరాలు కూడా ఉన్నాయి. 'RA: 12h 33m 29s DEC: +69deg 47' 17.6' కోఆర్డినేట్స్ లో మహేశ్ బాబు పేరుతో నక్షత్రానికి రిజిస్టర్ చేసినట్లు సర్టిఫికెట్ లో ఉంది.

కాగా, మహేశ్ ప్రస్తుతం..పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని తర్వాతే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు.

Tags:    
  • Maheshbabu 
  • Birthday 
  • Maheshbabufan 
  • Starcertificate 
  • Southcelebrity 
  • Socialmediaviral 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS