• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కృతి శెట్టి అందుకు...

కృతి శెట్టి అందుకు ఒప్పేసుకుందా..?

| ఇదిలా ఉంటే ఈ సినిమాలో కృతి శెట్టి రొమాంటిక్ రోల్ చేసిందని తెలుస్తుంది. సినిమాలో అమ్మడు లిప్ లాక్ కూడా ఇచ్చిందని టాక్.

By - Tupaki Desk
Update: 2024-02-29 10:30 GMT

ఉప్పెన భామ కృతి శెట్టి ఫస్ట్ సినిమాతో ఎలాగైతే సూపర్ క్రేజ్ తెచ్చుకుందో అదే ఫాం తో ఒక అరడజను సినిమాల దాకా చేసింది. ఆ తర్వాత అనూహ్యంగా అమ్మడికి బ్యాడ్ లక్ వెంటాడింది. చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో కృతి శెట్టికి ఆఫర్లు తగ్గాయి. రామ్ తో చేసిన ది వారియర్ ఇచ్చిన షాక్ తో కృతి శెట్టికి మరో ఆఫర్ కూడా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం శర్వానంద్ 35వ సినిమాలో ఛాన్స్ అందుకుంది కృతి శెట్టి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ఫారిన్ లో జరుపుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో నాలుగేళ్ల బాబు ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. శ్రీరాం ఆదిత్య తనయుడు ఆ పాత్రలో నటిస్తున్నారట. అందుకే ఈ సినిమాకు BoB అని లేదా మనమే అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కృతి శెట్టి రొమాంటిక్ రోల్ చేసిందని తెలుస్తుంది. సినిమాలో అమ్మడు లిప్ లాక్ కూడా ఇచ్చిందని టాక్. అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్న టైం లో హీరోయిన్స్ గేరు మార్చక తప్పదు. ఈ క్రమంలో కృతి శెట్టి కూడా ఈమధ్య గ్లామర్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది. అది చాలదు అన్నట్టు ఇప్పుడు సినిమాల్లో గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్ కి రెడీ అంటుందట. అందులో భాగంగా చేతిలో ఉన్న శర్వానంద్ సినిమాలో కూడా కృతి శెట్టి లిప్ లాక్ ఇచ్చిందని టాక్.

హీరోయిన్స్ అంతా కూడా ఎవరికి వారు కొన్ని హద్దులు పెట్టుకుంటారు. వాటిని దాటే రిస్క్ చేయరు. కానీ కొంతమంది మాత్రం అవకాశాలు సన్నగిల్లుతున్నాయ్ అనిపించినప్పుడు కాస్త గ్లామర్ డోస్ పెంచుతారు. కృతి శెట్టి కూడా అవకాశాల కోసం ఇన్నాళ్లు పెట్టుకున్న కండీషన్స్ కొన్నిటిని సడలిస్తుందని తెలుస్తుంది. కథల ఎంపిక వల్లనో లేదా అమ్మడి బ్యాడ్ లక్ వల్లో తెలియదు కానీ మొదటి 3 సినిమాలు హిట్ కొట్టిన కృతి శెట్టి ఆ తర్వాత హిట్ సినిమా కోసం యుద్ధం చేస్తుంది. మరి శర్వాతో చేస్తున్న ఈ సినిమా ఆమెను హిట్ ట్రాక్ లో పడేస్తుందా లేదా అన్నది చూడాలి.


Full View


Tags:    
  • Tollywood 
  • Actress 
  • Krithishetty 
  • Actresskrithi 
  • Sharwanand 
  • Movie 
  • Romanticscenes 
  • Liplock 
  • Glamourdose 
  • Filmindustry 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS