• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్తపల్లిలో ఒకప్పుడు...

కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ చూశారా..?

| సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో తెలియదు కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 18న రిలీజ్ ప్లాన్ చేశారు.

By - Tupaki Desk
Update: 2025-07-04 13:45 GMT

రానా సమర్పణలో ప్రవీణా పరుచూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. పరుచూరి విజయ, ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మనోజ్ చంద్ర, మోనిక, ఉషా బోనెల నటిస్తున్నారు. ఈమధ్యనే ప్రీ లుక్ పోస్టర్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ఈ టీం లేటెస్ట్ గా టీజర్ తో ప్రేక్షకులను వచ్చింది.

ఇక టీజర్ విషయానికి వస్తే ఊరిలో రికార్డింగ్ స్టూడియో నడిపించే హీరోకి ఒక డ్యన్సర్ అవసరం పడుతుంది. ఐతే ఊళ్లో ఆ డ్యాన్సర్ కోసం వెతుకుతుంటాడు అతను. ఆ ఊరే కాదు పక్కూళ్లో కూడా అలా వేట కొనసాగిస్తాడు. ఐతే ఒక ఊరిలో హీరోయిన్ వెంట పడుతున్న అతన్ని చూసి ఊరి వాళ్లు ఆ ఊరి పెద్ద దగ్గరకు తీసుకెళ్తారు. ప్రస్తుతానికి టీజర్ లో ఉన్న మ్యాటర్ అయితే అదే కొత్తపల్లో ఒకప్పుడు ఏం జరిగింది పూర్తి కథ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో తెలియదు కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 18న రిలీజ్ ప్లాన్ చేశారు. కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల తర్వాత ఆ నిర్మాతల నుంచి వస్తున్న మరో సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. టీజర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. తప్పకుండా సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉంది. రానా టేకప్ చేశాడు అంటే ఆ సినిమాలో విషయం కచ్చితంగా ఉంటుంది.

రానాలో ఉన్న నిర్మాత ఎప్పుడు మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుని వాటిని ఎంకరేజ్ చేస్తాడు. తప్పకుండా కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల తరహాలో ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఆడియన్స్ ని అలరిస్తుందేమో చూడాలి. ఈ సినిమాను జూలై 18న రిలీజ్ ఫిక్స్ చేయగా ప్రమోషనల్ కంటెంట్ గా వదిలిన టీజర్ ఇంప్రెస్ చేసింది. మరి ఇదే విధంగా సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.

టీజర్ చూస్తే ఇదో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక ఇన్నోసెంట్ కథగా ఉంది. కంచెరపాలెం, ఉమామహేశ్వర సినిమా కథలు కూడా అలాంటి నేపథ్యంతోనే వచ్చాయి. మరి వాటి సరసన ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.

Full View
Tags:    
  • KothapalliloOkappudu 
  • RanaDaggubati 
  • TeluguCinema 
  • VillageDrama 
  • ParuchuriPraveena 
  • CareOfKancherapalem 
  • UmaMaheswaraUgraRoopasya 
  • TeluguMovies 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

Copyright @2026

Powered by Blink CMS