• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తన సినిమా తనకే నచ్చక...

తన సినిమా తనకే నచ్చక మధ్యలో లేచి వెళ్ళిపోయాడు!

| ప్రస్తుతం సక్సెస్ ఫాం లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడివి శేష్ ఇదే పంథా కొనసాగిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-04-08 06:34 GMT

తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి డిఫరెంట్ అటెంప్ట్ తో వస్తున్నారు తెలుగు యువ హీరోలు. సరైన కథతో వస్తే తెలుగు ఆడియన్స్ మెప్పు పొందడం అంత కష్టమేమి కాదనే విషయాన్ని కనిపెట్టిన యంగ్ హీరోస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో అదరగొట్టేస్తున్నారు. ఒక టీం లా ఏర్పడి సొంత కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలు ఉన్నారు. ప్రస్తుతం సక్సెస్ ఫాం లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడివి శేష్ ఇదే పంథా కొనసాగిస్తున్నారు.

వీరిలోనే సీమ కుర్రాడు యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నాడు. రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాతో సక్సెస్ అందుకోగా అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కెరీర్ లో సినిమాల లెక్క పెరుగుతున్నా సక్సెస్ రేటు తగ్గుతూ వస్తుంది. ఈ విషయంలో కిరణ్ అబ్బవరం స్పెషల్ ఫోకస్ చేయాల్సిందే. రీసెంట్ గా తన మొదటి సినిమా హీరోయిన్ రహస్యా గోరక్ ని ఎంగేజ్మెంట్ చేసుకున్న కిరణ్ ఆ సినిమా టైం నుంచే ఆమెతో ప్రేమలో ఉన్నట్టు టాక్.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం ఒక సినిమా ఇంటర్వెల్ టైం లోనే సినిమా ఆశించిన విధంగా లేదని లేచి వచ్చానని చెప్పాడు. తన సినిమా తనకే నచ్చకపోతే ఇంక ఆడియన్స్ కు ఎలా నచ్చుతుందని కిరణ్ అబ్బవరం కామెంట్స్ పై రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. సినిమా తీశాక జడ్జిమెంట్ ఇవ్వడం కాదు కథగా ఉన్నప్పుడే సినిమా రిజల్ట్ జడ్జ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడే కెరీర్ గాడిన పడుతుంది.

ప్రస్తుతం యువ హీరోలంతా వెరైటీ కథలతో బాక్సాఫీస్ దగ్గర మంచి జోష్ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం కూడా రొటీన్ కథలను ఆపేసి కొత్త కథలు ప్రయత్నిస్తే బెటర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా చేస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి కిరణ్ ఫెయిల్యూర్ ట్రాక్ నుంచి హిట్ ట్రాక్ ఎక్కుతాడా రాబోయే సినిమాలతో తన సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.

Tags:    
  • Kiranabbavaram 
  • Filmindustry 
  • Younghero 
  • Tollywood 
  • Dilrubamovie 
  • Abbavaram 
  • Kiranabbavarammovies 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS