• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఖుషి కంప్లీట్.. ఇక అసలు...

ఖుషి కంప్లీట్.. ఇక అసలు టెస్ట్ స్టార్ట్!

| మొత్తానికి ఆ షూటింగ్ పనులను నేటితో పూర్తి చేసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-07-15 14:51 GMT

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన తదుపరిచిత్రం ఖుషితో ఎలాగైనా సక్సెస్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చూస్తున్నాడు. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అయితే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా నా రోజా నువ్వే అనే పాట మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. ఇటీవల కాలంలో ఎక్కువ స్థాయిలో వినిపిస్తున్న సాంగ్స్ లో అయితే ఈ పాట నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు గత కొంతకాలంగా గ్యాప్ లేకుండా కొనసాగుతున్నాయి. మొత్తానికి ఆ షూటింగ్ పనులను నేటితో పూర్తి చేసుకున్నారు.

దర్శకుడు శివ నిర్వాణ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో గత రెండు మూడు నెలలు గ్యాప్ లేకుండా షూటింగ్ పనులను కొనసాగించాడు. ఇక చివరి రెండు రోజులు విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని చివరి సీన్స్ కూడా ఫినిష్ చేయడం జరిగింది. అయితే సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులకు అసలు పరీక్ష మొదలుకానుంది.

ఈ సినిమాను కూడా తెలుగు హిందీ తమిళ్ మలయాళం భాషలలో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఖుషి సినిమా ప్రమోషన్స్ కూడా హై లెవెల్ లోనే చేయాలని విజయ్ దేవరకొండ ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందే లైగర్ సినిమాతో దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేసినా విజయ్ ఇప్పుడు కూడా ఖుషి కోసం ప్రమోషన్స్ చేయబోతున్నాడు.

అయితే ఈ ప్రమోషన్స్ లో సమంత పాల్గొనే అవకాశాలు లేదని తెలుస్తోంది. ఆమె తన ఆరోగ్యం కోసం ఒక ఏడాది పాటు సినిమాలోకు మొత్తం గ్యాప్ ఇస్తుంది ఇటీవల టాక్ వచ్చిన తెలిసిందే. సమంత ఖుషి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుందా లేదా అనే విషయంలో కూడా ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఎక్కువ శాతం అయితే విజయ్ దేవరకొండ దాదాపు అన్ని భాషల్లో కూడా ప్రమోషన్స్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరొక రెండు మూడు వారాల్లో ఫినిష్ చేసుకొని సినిమాను సెప్టెంబరు 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Tags:    
  • VijayDevarkonda 
  • SamanthaRuthPrabhu 
  • ShivaNirvana 
  • MythriMovieMakers 
  • NaRojaNuveSong 
  • YoungMuslimGirl 
  • Movienews 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS