• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కన్నడ నటికి రియల్ ఎస్టేట్...

కన్నడ నటికి రియల్ ఎస్టేట్ వ్యాపారి అశ్లీల బెదిరింపులు.. అరెస్టు

| పలు కన్నడ చిత్రాల్లో నటించిన ఒక హీరోయిన్ ను వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెంగళూరు నగర పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

By - Garuda Media
Update: 2025-11-16 04:01 GMT

పలు కన్నడ చిత్రాల్లో నటించిన ఒక హీరోయిన్ ను వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెంగళూరు నగర పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆమెతో కొంతకాలం రిలేషన్ లో ఉన్న ఈ వ్యాపారి.. తాజాగా అశ్లీల వేధింపులకు గురి చేయటంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..

పలు కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నటికి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సుపరిచితమైన ఏవీఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు అరవింద్ రెడ్డికి పరిచయం 2021 నుంచి ఉంది. మహారాజ బళ్లారి టస్కర్స్ క్రికెట్ జట్టుకు ఆయన నేత్రత్వం వహిస్తున్నారు. శ్రీలకంలో జరిగిన లార్స్ క్రికెట్ కప్ వేడుకల్ని ప్రారంభించేందుకు సదరు నటిని తనతో తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య రిలేషన్ పెరిగింది. అయితే.. అదే ఏడాది చివరి నుంచి ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా ఆమెకు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని 2024లో చెప్పారని.. అతనితో పెళ్లి ఇష్టం లేని సదరు నటి స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా తీసుకొని సూసైడ్ అటెంప్టు చేసింది. ఆ సమయంలో అరవింద్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇటీవల కాలంలో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. తాజాగా అరవింద్ రెడ్డి శ్రీలంక నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. దీంతో.. అతడ్ని అరెస్టు చేసినట్లుగా బెంగళూరు నగర పోలీసులు ధ్రువీకరించారు.

Tags:    
  • kannadaactress 
  • harassmentcase 
  • bengalurupolice 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS