• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హిట్ సీక్వెల్‌ కి చాలా...

ఆ హిట్ సీక్వెల్‌ కి చాలా టైం పట్టేనా..?

| ఈ ఏడాదిలో ఖైదీ సీక్వెల్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-15 09:30 GMT

తమిళ స్టార్‌ హీరో కార్తీ, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ 2019 లో వచ్చిన ఖైదీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పటి నుంచి ప్రేక్షకులు ఖైదీ సీక్వెల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖైదీ తర్వాత లోకేష్ కనగరాజ్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. దాంతో ఖైదీ సీక్వెల్‌ కి మరింత క్రేజ్ పెరిగింది.

ఈ ఏడాదిలో ఖైదీ సీక్వెల్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి హడావుడి లేదు. తాజాగా లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు జరిగింది. ఆ సమయంలో ఖైదీ సీక్వెల్‌ పై ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ నిరాశే మిగిలింది.

ఖైదీ నిర్మాణ సంస్థ నుంచి లోకేష్ కనగరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కానీ అందులో ఖైదీ 2 విషయమై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దాంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో అసలు ఖైదీ 2 ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తలైవర్ 171వ సినిమాని రూపొందించే పనిలో ఉన్నాడు. బాలీవుడ్‌ స్టార్స్ రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్న తలైవర్‌ 171 తర్వాత ఖైదీ 2 సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు విక్రమ్‌ మరియు లియో సీక్వెల్‌ లు కూడా ఉంటాయని సమాచారం అందుతోంది.

విక్రమ్‌ తర్వాత లియో తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లోకేష్‌ కనగరాజ్ ఆ స్థాయిలో మెప్పించడం లో విఫలం అయ్యాడు. లోకేష్ కనగరాజ్‌ మార్క్ మిస్‌ అయ్యింది అంటూ లియో సినిమా కు రివ్యూలు వచ్చాయి. తలైవర్‌ 171 కంటే కూడా ఖైదీ 2 మరియు విక్రమ్‌ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • karthi 
  • Kaithi 
  • Lokesh 
  • Lcu 
  • Shooting 
  • Kollywood 
  • Leo 
  • Kaithi2 
  • Thlaivar171 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS