• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా బాస్ రిస్క్...

మెగా బాస్ రిస్క్ తీసుకుంటాడా..?

| వచ్చే సంక్రాంతికి పాన్ ఇండియా లెవెల్ లో విశ్వంభర రిలీజ్ కు రెడీ అవుతుంది.

By - Tupaki Desk
Update: 2024-03-11 06:05 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ చిరుని గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్ తో విశ్వంభర రాబోతుంది. ఆడియన్స్ కు పర్ఫెక్ట్ ఐ ఫీస్ట్ అందించేలా సినిమా ప్లాన్ చేస్తున్నారు వశిష్ట. ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ పై 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. వచ్చే సంక్రాంతికి పాన్ ఇండియా లెవెల్ లో విశ్వంభర రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత చిరు కన్ఫర్మ్ చేసిన సినిమాలు అయితే లేవు. హరీష్ శంకర్, అనీల్ రావిపుడి లాంటి డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. అయితే చిరుతో సినిమా చేయాలని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఆసక్తిగా ఉన్నారట. తమిళంలో మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నారు. సింగం సీరీస్ లతో హరి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

కామన్ గా అయితే తమిళంలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు తెలుగులో కూడా సినిమాలు చేస్తారు. కానీ హరి ఇంతవరకు టాలీవుడ్ వైపు చూడలేదు. ప్రస్తుతం విశాల్ తో రత్నం సినిమా చేసిన హరి తెలుగులో సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. వాళ్లు వీళ్లు కాదు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేయాలని అనుకుంటున్నారట. చిరుకి సరిపోయే కథ ఒకటి రెడీ చేశారట హరి త్వరలోనే చిరుని కలిసి కథ వినిపించాలని చూస్తున్నారు. ఆల్రెడీ నిర్మాత కూడా రెడీగా ఉన్నాడని టాక్.

హరి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తాడా లేదా అన్నదే డౌట్ కొడుతుంది. తమిళ దర్శకుల కన్నా తెలుగు దర్శకులతోనే చిరు పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ రీమేక్ చేసినా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే రీమేక్ లతో రిస్క్ ఎందుకని లైట్ తీసుకున్నాడు చిరు. ఇప్పుడు మరో తమిళ దర్శకుడు హరి వచ్చి సొంత కథతో సినిమా చేస్తానన్నా చిరంజీవి ఒప్పుకునే అవకాశాలు తక్కువ అని చెప్పొచ్చు. అయితే హరి చెప్పిన కథ బాగా నచ్చితే ఎలాగు డైరెక్టర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మెగా బాస్ ఓకే చేసినా చేయొచ్చని చెప్పుకుంటున్నారు.

Tags:    
  • Vishwambhara 
  • Chiranjeevi 
  • MallidiVassishta 
  • Trisha 
  • Surbhi 
  • UvCreations 
  • HarishShankar 
  • Anilravipudi 
  • Kollywood 
  • Hari 
  • Godfather 
  • Mohanraj 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS