• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియ‌న్ -3ని ఆగ‌స్టులో...

ఇండియ‌న్ -3ని ఆగ‌స్టులో వ‌దులుతున్నారా?

| `ఇండియ‌న్ 2` రిలీజ్ అయి స‌రిగ్గా ఏడాది పూర్త‌యింది. గ‌త ఏడాది జూలైలో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన చిత్రం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేక‌పోయింది.

By - Tupaki Desk
Update: 2025-06-26 20:30 GMT

`ఇండియ‌న్ 2` రిలీజ్ అయి స‌రిగ్గా ఏడాది పూర్త‌యింది. గ‌త ఏడాది జూలైలో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన చిత్రం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేక‌పోయింది. శంక‌ర్ నుంచి ఏదో ఊహిస్తే ఇంకేదో జ‌రిగిపో యింది. అటుపై శంక‌ర్ డైరెక్ట్ చేసిన `గేమ్ ఛేంజ‌ర్` కూడా తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. దీంతో శంక‌ర్ డైల‌మా లో ప‌డ్డారు. జ‌న‌వ‌రిలో రిలీజ్ అవ్వాల్సిన `ఇండియ‌న్ 3` ఇంత వ‌ర‌కూ రిలీజ్ కాలేదు.

చిత్రీక‌ర‌ణ పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి రిలీజ్ చేయ‌డ‌మే..ఆ ప‌ని కూడా జ‌న‌వ‌రి క‌ల్లా పూర్త‌వుతుంద‌ని టీమ్ ప్ర‌క‌టించింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ `ఇండియ‌న్ 2` వైఫ‌ల్యం నేప‌థ్యంలో `ఇండియ‌న్ 3`ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు కూడా వార్త‌లొచ్చాయి. అయితే వాటిని చిత్ర యూనిట్ ఖండించింది. నేరుగా థియేట‌ర్లోనే రిలీజ్ చేస్తామ‌ని క్లారిటీ ఇచ్చారు.

కానీ 2025 ఇప్ప‌టికే ఆరు మాసాలు పూర్తయింది. ఇంత వ‌ర‌కూ మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఆగ‌స్టులో రిలీజ్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్స‌వం పుర‌స్క రించుకుని ఆగ‌స్టు 14న రిలీజ్ చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారట‌. దీనికి సంబంధించి శంక‌ర్ కూడా ఆల‌స్యం చేయోద్ద‌ని సూచించారుట‌. దీంతో నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్- రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే సుభాస్క‌ర‌న్, ఉద‌య‌నిధి, శంక‌ర్ మ‌ధ్య రిలీజ్ కు సంబంధించి డిస్క‌ష‌న్స్ జ‌రిగాయని కోలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే రిలీజ్ అంశం తెర‌పైకి వ‌స్తోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెం తో మేక‌ర్స్ ధృవీక‌రించాలి.

Tags:    
  • Indian3 
  • KamalHaasan 
  • Shankar 
  • Indian2 
  • GameChanger 
  • LycaProductions 
  • RedGiantMovies 
  • KollywoodUpdates 
  • Indian3Updates 
  • Filmindustry 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS