• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్వయంభు.. నిఖిల్ హార్డ్ ...

స్వయంభు.. నిఖిల్ హార్డ్ వర్క్ చూశారా

| అయితే ఈ సినిమా కంప్లీట్ షూటింగ్ కాకుండానే రిలీజ్ చేయడం వలన ఫెయిల్ అయ్యిందని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2023-11-04 10:54 GMT

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. తరువాత 18 పేజెస్ సినిమాతో సూపర్ మరో సూపర్ హిట్ కొట్టారు. ఈ ఏడాది స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమా కంప్లీట్ షూటింగ్ కాకుండానే రిలీజ్ చేయడం వలన ఫెయిల్ అయ్యిందని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో స్వయంభు ఒకటి. ఈ సినిమా పీరియాడిక్ జోనర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధం అవుతోంది. దీంతో పాటు రామ్ చరణ్ ప్రొడక్షన్ లో ది ఇండియన్ హౌస్ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే చేస్తున్నారు. ఈ సినిమాలపై నిఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే స్వయంభు సినిమా హిస్టోరికల్ నేపథ్యంలో నడిచే కథగా తెరకెక్కుతోంది. అలాగే ఈ చిత్రంలో నిఖిల్ ఒక వారియర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ కారణంగా సినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా ప్రాచీన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ముఖ్యంగా కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. మూడు నెలల పాటు ప్రత్యేకంగా యుద్ధ విద్యలపై నిఖిల్ శిక్షణ తీసుకోవడం విశేషం.

తాజాగా సోషల్ మీడియాలో నిఖిల్ కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో ఒకటి ట్విట్టర్ లో షేర్ చేశారు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ తో మార్షల్ ఆర్ట్స్, కత్తి ఫైటింగ్ ని నిఖిల్ చాలా శ్రద్ధతో ఈ వీడియోలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ అంటూ ఈ వీడియోని నిఖిల్ షేర్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఫిక్సల్స్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వచ్చే గతంలో సముద్రం ఒడ్డున రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకొని నిఖిల్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కూడా వైరల్ అయ్యింది. దీనిని బట్టి స్వయంభు సినిమా కోసం నిఖిల్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

Left hand... Right hand... PRACTICE & More Practice #ambidextrous #swayambhu #sword #anime #martialarts pic.twitter.com/XZpA6JMmGJ

— Nikhil Siddhartha (@actor_Nikhil) November 4, 2023
Tags:    
  • Nikhilsiddharth 
  • Karthikeya2 
  • Swayambhu 
  • Ramcharan 
  • Bharatkrishnamachari 

Similar News

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

Copyright @2026

Powered by Blink CMS