• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆమె నా భార్య కాదు - హరీష్...

ఆమె నా భార్య కాదు - హరీష్ శంకర్

| టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్.

By - Tupaki Desk
Update: 2024-08-16 09:42 GMT

సినిమా ఇండస్ట్రీలో దర్శకుల భార్యలు కొంతమంది సినిమా రంగంలోకి ఇతర విభాగాలలో పనిచేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇండస్ట్రీకి దూరంగా వారి సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటారు. ప్రతి దర్శకుడి సక్సెస్ వెనుక వారి భార్యల సపోర్ట్ కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చాలా మంది దర్శకులు కూడా ఈ విషయాలని పలు సందర్భాలలో పంచుకున్నారు. టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్.

ఇక హరీష్ శంకర్ భార్య ఈమె అని సోషల్ మీడియాలో ఒక ఫోటో సర్క్యులేట్ అవుతూ ఉంది. మిరపకాయ్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఒక అమ్మాయి నటించింది. ఆమెని హరీష్ శంకర్ వివాహం చేసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాలో ఉన్న అమ్మాయి నా భార్య కాదు. ఆ అమ్మాయి పేరు స్నిగ్ధ. నా భార్య పేరు కూడా స్నిగ్దనే. అందుకే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.

మిరపకాయ్ సినిమాలో చేసిన ఆ అమ్మాయి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. ప్రస్తుతం యూఎస్ లో సెటిల్ అయ్యింది. తరువాత ఒకసారి సినిమాలో చేస్తావా అని అడిగాను. ఇంటరెస్ట్ లేదని చెప్పింది. అయితే యాక్టర్ స్నిగ్ద నా వైఫ్ అని సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్ కూడా నా భార్యకి తెలియదు. అస్సలు తాను ఇలాంటి గాసిప్స్ ని పట్టించుకోదు. ఒక వేళ చూసిన కూడా లైట్ తీసుకుంటుంది. హీరోయిన్స్ సెలక్షన్స్ పై మీ వైఫ్ ఎలా రియాక్ట్ అవుతుందని యాకర్ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ని ప్రశ్నించారు.

నీకు మంచి టేస్ట్ ఉంది అని మాత్రమే అంటుంది. జలసీగా ఫీల్ అవ్వడం లాంటిది ఉండదు. తాను అంత పీస్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి నేను ఇంత హ్యాపీగా మూవీస్ చేసుకోగలుగుతున్నాను. తాను ఎప్పుడు ఏ విషయంలో కూడా నన్ను క్వశ్చన్ చేయదు. ఒకవేళ ఏమైనా అయితే నేను బ్యాడ్ హస్బెండ్ అవ్వాలి తప్ప ఆమె మాత్రం గుడ్ వైఫ్ అంటూ హరీష్ శంకర్ తన భార్య గురించి, ఆమె ఇచ్చే సపోర్ట్ గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మొత్తానికి ఇన్ని రోజులు మిరపకాయ్ సినిమాలో నటించిన అమ్మాయి హరీష్ శంకర్ వైఫ్ అనుకున్న అందరికి కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇక నెక్స్ట్ ఈ మాస్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో రానున్న విషయం తెలిసిందే.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • MrBachchan 
  • Raviteja 
  • BhagyashreeBorse 
  • HarishShankar 
  • Interview 
  • Sanjana 
  • Snigdha 
  • UstaadBhagatSingh 
  • Pawankalyan 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS