• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హరీశ్​ శంకర్​​.. పవన్...

హరీశ్​ శంకర్​​.. పవన్ ఔట్​.. రవితేజ ఇన్​

| రాజకీయాలతో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీ

By - Tupaki Desk
Update: 2023-07-17 05:15 GMT

గత కొద్ది కాలంగా పవన్​ కల్యాణ్​ ఓ వైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనపడట్లేదు. ఏపీలో ఎలెక్షన్స్​ దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన ఫూర్తి ఫోకస్​ పొలిటిక్స్​పైనే పెడుతున్నారు. దీంతో ఆయన నటించే సినిమాల షూటింగ్​లు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్​ 'ఉస్తాద్ భగత్ సింగ్' సింగ్​ గురించి వార్త ఒకటి బయటకు వచ్చింది.

అదేంటంటే.. ఇప్పుడీ సినిమా షూటింగ్​ పూర్తిగా ఆగిపోయినట్లు తెలిసింది. అసలీ ప్రాజెక్ట్ అనౌన్స్​ చేసినప్పుడు నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్-పవన్ కల్యాణ్​.. కాంబో కావడం వల్ల సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయినా ఇది కొన్ని నెలల క్రితమే సెట్స్​పైకి వెళ్లింది. కానీ ఎక్కవ రోజుల పాటు షూట్ జరుపుకోలేదు. కేవలం రెండు, మూడు షెడ్యూల్స్ మాత్రమే షూట్ జరిగింది.

అయితే ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఏపీలో ఎలక్షన్స్ ఉండటం వల్ల.. ప్రస్తుతం పవన్ పొలిటిక్స్​పై ఫూర్తి దృష్టి పెట్టారు. ప్రచార సభలు అంటూ బిజీగా తిరుగుతున్నారు. దీంతో ఆయన తన సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. పవన్ చేతిలో ఈ ఉస్తాద్​తో పాటు భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ OG, హరిహర వీరమల్లు, బ్రో కూడా ఉన్నాయి. బ్రో ఇప్పటికే పూర్తై జులై 29న రిలీజ్​కు రెడీ అయిపోయింది.

OGకు మరో 20 రోజుల పాటు పవన్ డేట్స్ ఇస్తే సరిపోతుందని ఇన్​సైడ్ టాక్​. కాబట్టి ఈ సినిమా వరకు మాత్రం డేట్స్​ ఇచ్చి ఎలాగైనా పూర్తి చేస్తారని అంటున్నారు. ఇక హరిహరవీరమల్లు, ఉస్తాద్​ను ఎలక్షన్స్​ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తారని తెలిసింది. అయితే పవన్​ కోసం గత మూడేళ్ళుగా వేరే ఏ సినిమాకు కమిట్​ అవ్వకుండా ఉన్నారు హరీశ్ శంకర్.

కానీ ఇది ఎలాగో అవ్వద్దని ఇప్పుడో క్లారిటీకి వచ్చారట. దీంతో హరీశ్ కూడా ఈ ప్రాజెక్ట్​ను ఎలక్షన్స్​ పూర్తయ్యేవరకు పక్కనపెట్టి.. మాస్​ మహారాజా రవితేజ ఓ సినిమా చేయనున్నారని తెలిసింది.

ఐదేళ్ల క్రితం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన 'రైడ్‌' చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. రవితేజకు 'ధమాకా' వంటి భారీ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం అందింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్‌ హక్కులు కూడా ఈ సంస్థ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • MassMaharaja 
  • Raviteja 
  • HarishShankar 
  • PawanKalyan 

Similar News

హీరోలు మారుతున్నారు.. కానీ దర్శకులే..

2026-11-18 05:48 GMT

ఈషానే తరుణ్ భాస్కర్ సోల్‌మేట్.. పెళ్లి వార్తలపై తల్లి కామెంట్స్ వైరల్..!

2026-11-18 05:46 GMT

వారణాసి.. అలాంటి సర్‌ప్రైజ్ ఒక్కటి పడినా..

2026-11-18 05:43 GMT

మూడోసారి తల్లి అయిన నటి.. మామ్ అయితేనే క్రేజ్ ఎక్కువా?

2026-11-18 05:43 GMT

నేపోటిజం కామెంట్ల‌పై న‌ట‌ వార‌సురాళ్లు ర‌చ్చ ర‌చ్చ‌

2026-11-18 05:42 GMT

45 పాత్ర‌ల‌ గిన్నిస్ రికార్డ్‌ను బ్రేక్ చేసేది ఎవ‌రు?

2026-11-18 03:37 GMT

“రామ్ చరణ్ నన్ను అన్నా అంటారు.. అఖిల్ చిరుని పెదనాన్న అంటారు..”

2026-11-18 03:36 GMT

చిరు లీక్స్.. కాకాలో ఆమె రోల్ బయటపెట్టేసిన మెగాస్టార్..!

2026-11-18 03:36 GMT

ఈఎన్‌ఈ రిపీట్ USA థియేటర్స్ లిస్ట్

2026-11-18 03:08 GMT

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

Copyright @2026

Powered by Blink CMS