• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2014-2023.. గద్దర్...

2014-2023.. గద్దర్ అవార్డుల బెస్ట్ మూవీస్ ఇవే!

| తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను 2024 ఏడాదిగాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన సినిమాలకు గద్దర్ అవార్డులు అనౌన్స్ చేసింది.

By - Tupaki Desk
Update: 2025-05-30 07:47 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను 2024 ఏడాదిగాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన సినిమాలకు గద్దర్ అవార్డులు అనౌన్స్ చేసింది. ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాలను వెల్లడించింది. ఈ మేరకు సినీ నటుడు, జ్యూరీ ఛైర్మన్‌ మురళీమోహన్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించి చిత్రాల పేర్లను రివీల్ చేశారు.


ఎఫ్‌ డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజుతో కలిసి గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2014 జూన్‌ 2 నుంచి సెన్సార్‌ అయిన సినిమాలను కౌంట్ లోకి తీసుకున్నట్లు మురళీ మోహన్ వెల్లడించారు. వాటితో పాటు ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు.

ప్రత్యేక అవార్డుల వివరాలు!

ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు

నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు

దర్శకుడు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు

దర్శకుడు సుకుమార్‌కు బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు

నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు

నటుడు విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ అవార్డు

రచయిత యండమూరికి రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు

2014-2023 సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలు ఇవే!

2014

తొలి ఉత్తమ సినిమాగా రన్‌ రాజా రన్‌

రెండో ఉత్తమ సినిమాగా పాఠశాల

మూడో ఉత్తమ సినిమాగా అల్లుడు శీను

2015

ఫస్ట్ బెస్ట్ మూవీగా రుద్రమదేవి

సెకెండ్ బెస్ట్ మూవీగా కంచె

థర్డ్ బెస్ట్ మూవీగా శ్రీమంతుడు

2016

ప్రథమ ఉత్తమ చిత్రంగా శతమానం భవతి

ద్వితీయ ఉత్తమ చిత్రంగా పెళ్ళి చూపులు

తృతీయ ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్‌

2017

తొలి ఉత్తమ సినిమాగా బాహుబలి 2

రెండో ఉత్తమ సినిమాగా ఫిదా

మూడో ఉత్తమ సినిమాగా ఘాజీ

2018

ఫస్ట్ బెస్ట్ మూవీగా మహానటి

సెకెండ్ బెస్ట్ మూవీగా రంగస్థలం

థర్డ్ బెస్ట్ మూవీగా కేరాఫ్‌ కంచరపాలెం

2019

ప్రథమ ఉత్తమ చిత్రంగా మహర్షి

ద్వితీయ ఉత్తమ చిత్రంగా జెర్సీ

తృతీయ ఉత్తమ చిత్రంగా మల్లేశం

2020

తొలి ఉత్తమ సినిమాగా అల వైకుంఠపురములో

రెండో ఉత్తమ సినిమాగా కలర్‌ ఫొటో

మూడో ఉత్తమ సినిమాగా మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌

2021

ప్రథమ ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్‌

రెండో ఉత్తమ చిత్రంగా అఖండ

మూడో ఉత్తమ చిత్రంగా ఉప్పెన

2022

ఫస్ట్ బెస్ట్ మూవీగా సీతారామం

సెకెండ్ బెస్ట్ మూవీగా కార్తికేయ

థర్డ్ బెస్ట్ మూవీగా మేజర్

2023

ప్రథమ ఉత్తమ సినిమాగా బలగం

రెండో ఉత్తమ సినిమాగా హనుమాన్‌

మూడో ఉత్తమ సినిమాగా భగవంత్‌ కేసరి

ఇప్పటికే ప్రకటించిన సినిమాలకు, సెలబ్రిటీలకు తెలంగాణ ప్రభుత్వం.. వచ్చే నెల 14న అవార్డులు అందించనుంది! అందుకు గాను భారీ ఏర్పాట్లు చేస్తుందని సమాచారం.

Tags:    
  • GaddarAwards 
  • TeluguCinema 
  • Tollywood 
  • TelanganaAwards 
  • BestMovies 
  • FilmAwards 
  • IndianCinema 
  • TollywoodStars 
  • MovieLovers 
  • CineAwards 
  • CinemaCelebration 
  • TollywoodPride 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS