• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీ లుక్స్ తో మళ్ళీ...

బికినీ లుక్స్ తో మళ్ళీ షాక్ ఇచ్చిన ఎస్తేర్ పాప

| బ్లూ వాటర్ స్టన్నింగ్ అంటూ ఆమె రిసెంట్ గా షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను షాక్ కు గురిచేశాయి.

By - Tupaki Desk
Update: 2024-10-25 09:21 GMT

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు మంచి గుర్తింపును అందుకున్న ఎస్తేర్ అనిల్, ఇప్పుడు రెండు పదుల వయసులోకి రావడంతో తన గ్లామర్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇటీవల ఎస్తేర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేయగా, ఆమె అందరూ ఊహించని విధంగా బికినీ లుక్స్ తో దర్శనమిచ్చింది. బ్లూ వాటర్ స్టన్నింగ్ అంటూ ఆమె రిసెంట్ గా షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను షాక్ కు గురిచేశాయి.



ఈ ఫోటోల్లో ఎస్తేర్ ఎర్రని బికినీ ధరించి సముద్రపు నీటిలో సరదాగా విహరిస్తూ కనిపిస్తోంది. స్వచ్ఛమైన నీటి అందాలను ఆస్వాదిస్తూ ఆమె పడవ పై నుంచి కిందకు జారుతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లా ఇన్నోసెంట్ లుక్స్ తో కనిపించిన ఎస్తేర్, ఇప్పుడు మాత్రం బికినీ లుక్ తో హాట్ టాపిక్ గా మారింది.


తన ఫోటోలకి క్యాప్షన్ ఇచ్చిన విధానం కూడా అందర్నీ ఆకర్షించింది. ఈ ఫోటోలు 4 నెలల క్రితం తీసుకున్నవని, అప్పటి నుంచి ఇప్పటివరకు మార్పులు వచ్చాయంటూ వివరణ ఇచ్చింది. ఈ ఫోటోలకి ఇచ్చిన క్యాప్షన్ హ్యూమర్ కలిపిన విధంగా ఉండటంతో ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ‘‘చబ్బీ చీక్స్, కార్టిసోల్ టమ్మీకి హాయ్ చెప్పు!’’ అంటూ సరదాగా హ్యుమరస్ గా పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది.

‘దృశ్యం’లో వెంకటేష్ కుమార్తె పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ఎస్తేర్, అప్పటినుంచి కూడా తన సినిమాలే కాకుండా సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. ఎస్తేర్ సడన్ గా బికినీలో కనిపించడంతో అంతా ఆమె ట్రాన్స్ఫర్మేషన్ పై సంచలనంగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ తెలుగులో మరియు మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కొత్త తరహా పాత్రలు చేస్తూ నటనలో కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తోంది. ఇక సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులకు ఆనందాన్ని పంచుతూ ఉంటుంది.

.

Tags:    
  • EstherAnil 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actressstheranil 
  • Phototalk 

Similar News

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

Copyright @2026

Powered by Blink CMS