ఇషా గుప్తా కిల్లింగ్ బికినీ బీచ్ లుక్

బాలీవుడ్ అందాల భామ ఇషా గుప్తా వ‌రుస‌గా సీక్వెల్ మూవీల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. మర్డర్ 4, వెల్ కం 3, హేరా ఫేరి 3 లాంటి క్రేజీ సీక్వెల్స్ లో న‌టిస్తోంది.;

Update: 2025-06-18 03:30 GMT

బాలీవుడ్ అందాల భామ ఇషా గుప్తా వ‌రుస‌గా సీక్వెల్ మూవీల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. మర్డర్ 4, వెల్ కం 3, హేరా ఫేరి 3 లాంటి క్రేజీ సీక్వెల్స్ లో న‌టిస్తోంది. వీటితో పాటు `దేశీ మ్యాజిక్` అనే మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మూవీకి సంత‌కం చేసింది. ఇటీవ‌ల గ్యాప్ ని ఫిల్ చేస్తూ, ఈ భామ‌ భారీ పునరాగమనానికి సిద్ధమవుతోంది.

ఇంత‌లోనే బికినీ బీచ్ లో ఇషాజీ అగ్గి రాజేసింది. తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో టోన్డ్ బాడీని ప్రెజెంట్ చేసింది ఇషా. ఫ్లోరల్ డిజైన్ స్విమ్‌సూట్ లో ఇషా టూ హా* గా క‌నిపిస్తోంది. త‌న సోగ‌ క‌ళ్ల‌కు అంద‌మైన గాగుల్స్ ని కూడా ధ‌రించింది. నేప‌థ్యంలో దూరంగా బులుగు స‌ముద్రం, అందులో బోటింగ్ కూడా హైలైట్ గా క‌నిపిస్తోంది.

స‌ముద్ర గాలుల్ని ఆస్వాధిస్తూ ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో పాల్గొంది టాప్ మోడ‌ల్ కం న‌టి ఇషా. ఇక ఇదే బీచ్ వెకేష‌న్ లో ఇషా ఇంత‌కుముందు బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ బికినీలోను ద‌ర్శ‌న‌మిచ్చింది. ఒక‌ ప్రశాంతమైన క్షణం ఈషా పడవ డెక్‌పై విశ్రాంతి తీసుకుంటూ బికినీలో ఫోజులిచ్చిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఇషాజీ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని మ‌రిగిస్తోంది. వ‌రుస చిత్రాలతో దూకుడు పెంచేస్తున్న ఈ భామ‌, కొంత గ్యాప్ త‌ర్వాత గ్రేట్ కంబ్యాక్ ని ఆశిస్తోంది.

Tags:    

Similar News