• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మంగళవారం.. పాయల్ మెలోడి...

మంగళవారం.. పాయల్ మెలోడి మాయ

| హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-07 11:47 GMT

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న అజయ్ భూపతి తరువాత మహాసముద్రం సినిమాతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. రెండో సినిమాని మల్టీ స్టారర్ చిత్రంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ కాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ తనకి మొదటి చిత్రంతో లక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ని లీడ్ రోల్ లో పెట్టి మంగళవారం అనే మూవీ చేస్తున్నారు.

హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ కి జోడీగా రంగం ఫేం అజ్మల్ నటిస్తున్నారు. కాంతారా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్న అజనీష్ లోకనాథ్ మంగళవారం సినిమాకి సంగీతం అందించడం విశేషం.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గణగణ మొగాలిరా అనే సాంగ్ జనాల్లోకి భాగా రీచ్ అయ్యింది. టీజర్ కూడా ఆకట్టుకుంది. సెకండ్ సింగిల్ గా మోలోడీ సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఏమైందో ఏమో అనే లెరిక్స్ తో సాగిన ఈ సాంగ్ అజ్నల్, పాయల్ రాజ్ పుత్ మీద చిత్రీకరించారు. వారి మధ్య ఉన్న ప్రేమని ఆవిష్కరించే విధంగా ఈ పాట ఉండటం విశేషం.

చైతన్య ప్రసాద్ రాసిన ఈ సాంగ్ ని హర్షిక దేవనాథ్ ఆలపించారు. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో, థ్రిల్లింగ్ అంశాలతో మంగళవారం మూవీ ఉండబోతోందని ఇప్పటికే టీజర్ తో అజయ్ భూపతి క్లారిటీ ఇచ్చారు. తాజాగా వచ్చిన సాంగ్ కూడా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో రావొచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే సాంగ్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉండటంతో అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ సినిమాలు ఇష్టపడేవారు షేర్ చేస్తున్నారు. నవంబర్ 17న ఈ చిత్రం సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఇకకాలంలో రిలీజ్ కాబోతోంది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథ కావడంతో పాన్ ఇండియా లెవల్ లో చిత్రాన్ని అజయ్ భూపతి రిలీజ్ చేస్తూ ఉండటం విశేషం.

Full View
Tags:    
  • Tollywood 
  • Mangalavaaram 
  • Emayyindhoemito 
  • Song 
  • Payalrajput 
  • Ajaybhupathi 
  • Swathigunupati 
  • Sureshvarma 
  • Ajaneeshloknath 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS