• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాట్ అందాలతో చెమటలు...

హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న దిశా పటానీ.. బాబోయ్ తట్టుకోవడం కష్టమే!

| టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లి.. అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు.

By - Madhu Reddy
Update: 2025-09-07 19:16 GMT

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లి.. అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ దిశా పటానీ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ మొదటిసారి 2015లో 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాలో తన అంద చందాలతో ఆకట్టుకోవడంతో.. తన పాత్రకు పేరు వచ్చినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈ చిన్నది.. 2016లో బాలీవుడ్లో విడుదలైన ఎమ్మెస్ ధోని సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అలా అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్లో స్టార్ హీరోలకు జోడిగా నటించిన దిశాపటానీ.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను వలకబోస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది దిశపటానీ. ఇందులో వైట్ బాడీ కాన్ దుస్తులలో యద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కిల్లింగ్ లుక్స్ తో మరింత హీట్ ఎక్కించేలా కనిపిస్తోంది. పైగా తన మత్తు కళ్ళతో కుర్రాళ్లను మాయ చేసేలా కనిపిస్తూ.. మిర్రర్ ముందు ఈ ఫోటోలు దిగినట్టుగా కనిపిస్తోంది. దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి కుర్రాళ్ళు ముక్కున వేలు వేసుకుంటున్నారు. దిశా అందం రోజురోజుకి పెరుగుతోందే కానీ తగ్గడం లేదంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలతోనే బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు హాట్ అందాలతో చెమటలు పట్టిస్తోంది అని చెప్పవచ్చు.

దిశాపటానీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో కొన్నేళ్లపాటు దిశాపటానీ డేటింగ్ చేసిందని బాలీవుడ్ లో ఎన్నో రూమర్స్ వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. వాస్తవానికి పెళ్లి చేసుకుని ఒకటవుదాం అనుకున్న ఈ జంటకు టైగర్ ష్రాఫ్ తల్లి అడ్డుపడడంతో తమ రిలేషన్ కి బ్రేకప్ చెప్పుకున్నారనే విధంగా వార్తలు వినిపించాయి.

దిశా పటాని సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది యోద, కల్కి 2898 AD , కంగువ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ అనే సినిమాతో పాటుగా ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేదు కానీ ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది దిశా పటానీ. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్న ఈమె.. ఏ మేరకు అక్కడ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • DishaPatani 
  • BollywoodBeauty 
  • DishaFans 
  • ActressDishaPatani 
  • దిశా పటానీ ఫొటోలు 
  • దిశా పటానీ లుక్స్ 
  • దిశా పటానీ బాలీవుడ్ సినిమాలు 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS