• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర ఫిక్స్ అయ్యాడు కల్కి...

దేవర ఫిక్స్ అయ్యాడు కల్కి ఏం చేస్తాడో..?

| సమ్మర్ రిలీజ్ కుదరదని తెలిసి మరో మంచి డేట్ చూడాలని అనుకున్న దేవర టీం దసరాకి పర్ఫెక్ట్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-02-17 00:30 GMT

సమ్మర్ కి రిలీజ్ అనుకున్న ఎన్టీఆర్ దేవర కాస్త దసరాకి రిలీజ్ లాక్ చేసుకున్నాడు. దసరా బరిలో అక్టోబర్ 10న దేవర ఆగమనం ఉండబోతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కాగా మళ్లీ ఆ హిట్ కాంబో రిపీట్ చేస్తూ దేవర చేస్తున్నారు. ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేసిన దేవర సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పెండింగ్ వల్ల సినిమా వాయిదా వేశారు. సమ్మర్ రిలీజ్ కుదరదని తెలిసి మరో మంచి డేట్ చూడాలని అనుకున్న దేవర టీం దసరాకి పర్ఫెక్ట్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

సమ్మర్ కి వస్తుందనుకున్న దేవర దసరాకి లాక్ చేశారు. అయితే సమ్మర్ కి రిలీజ్ అనుకున్న మరో భారీ సినిమా కల్కి రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. అసలైతే ప్రభాస్ కల్కి 2898 AD సినిమాను మే 9న రిలీజ్ లాక్ చేశారు. నాగ్ అశ్విన్ వైజయంతి కాంబోలో భారీ బడ్జెట్ లో ఈ సినిమా వస్తుంది. 500 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించడంతో సినిమా అవుట్ పుట్ విషయంలో మేకర్స్ చాలా ఫోకస్ తో ఉన్నారు.

రిలీజ్ డేట్ మిస్ అవుతుందని అనుకున్న డేట్ కే తీసుకు రావాలని హడావిడి చేయకుండా సినిమా అనుకున్న అవుట్ పుట్ వచ్చినప్పుడే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి మే లో వస్తుందన్న నమ్మకం తక్కువే. దేవర కూడా ఏప్రిల్ రిలీజ్ అనుకుని అక్టోబర్ కి వాయిదా పడ్డాడు. ఇప్పుడు కల్కి కూడా మే వాయిదా పడితే ఎప్పుడు రిలీజ్ అంటాడో చూడాలి.

మే రిలీజ్ అయితే సరే లేదంటే కల్కి కి మరో అద్భుతమైన డేట్ చూడాల్సి ఉంటుంది. అయితే ఆగష్టు 15, సెప్టెంబర్ 27 ఆల్రెడీ అల్లు అర్జున్, పవన్ సినిమాలు రిలీజ్ లాక్ చేశాయి. సో అక్టోబర్ లో దేవరకి పోటీగా అయినా రావాలి లేదా ఆగష్టు కన్నా ముందే అంటే మే మిస్ అయితే జూన్, జూలైలో అయినా సినిమా రిలీజ్ చేయాలి. మరి కల్కి రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారో మేకర్స్ కి తెలియాలి. అయితే ఎప్పుడొచ్చినా కల్కి రికార్డుల ప్రభంజనం సృష్టించడం పక్కా అనేస్తున్నారు చిత్ర యూనిట్. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కల్కి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.

Tags:    
  • Devara 
  • Ntr 
  • Janhvikapoor 
  • Koratalsiva 
  • Kalki2898ad 
  • Prabhas 
  • Nagashwin 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS