• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీ బీచ్‌లో టీవీ న‌టి...

బికినీ బీచ్‌లో టీవీ న‌టి సెల‌బ్రేష‌న్

| స‌ముద్ర‌పు అంచున గుహ‌లో బికినీ ఫోజుల‌తో చెల‌రేగిపోయింది.

By - Tupaki Desk
Update: 2024-11-01 03:00 GMT

బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ లో చెల‌రేగిపోవ‌డం ఈ టీవీ న‌టి కం మోడ‌ల్ కి కొత్తేమీ కాదు కానీ, ఈసారి దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని ఒంట‌రి దీవిలో ఏకాంత స‌మ‌యం గ‌డిపిన ఫోటోల‌ను షేర్ చేసింది. స‌ముద్ర‌పు అంచున గుహ‌లో బికినీ ఫోజుల‌తో చెల‌రేగిపోయింది. ఈ బ్యూటీ పేరు చేతన‌. టీవీ మూవీ ఆర్టిస్టుగా సుప‌రిచితం. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..


చేతనా పాండే ఒక హిందీ నటి కం మోడల్. ఆమె హిందీ చిత్రాల‌లో న‌టించి, రియాలిటీ షోలలో పాల్గొనడం ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది . MTV రియాలిటీ షో ఏస్ ఆఫ్ స్పేస్ 1, కలర్స్ TV స్టంట్ ఆధారిత రియాలిటీ షో `ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 12` లో పోటీదారుగాను పాపుల‌రైంది.


పాండే టీవీ సిరీస్ MTV ఫనాలో , ప‌లు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆమె రెండవ సినిమా దిల్‌వాలేలో జెన్నీ పాత్రలో నటించింది . 2018లో MTV ఏస్ ఆఫ్ స్పేస్‌లో పాల్గొంది. కానీ డిసెంబర్ 17న షో నుంచి వైదొల‌గింది. 30 నవంబర్ 2018న ALT బాలాజీ వెబ్ సిరీస్ NIS లో నటించింది .


సినిమాలు, రియాలిటీ షోల క్వీన్ గా పాపుల‌రైంది చేత‌నా. ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్ : ఖత్రోన్ కే ఖిలాడి 12 పోటీదారుగా, 2023 టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా పోటీదారుగాను క‌నిపించింది. 2010లో నీయుమ్ నానుమ్ అనే త‌మిళ చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ 2013 లో ఐ డోంట్ ల‌వ్ యు, 2015లో దిల్‌వాలే , 2018లో జానే క్యున్ దే యారోన్ చిత్రాల‌లో న‌టించింది.

Tags:    
  • Chetnapande 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actresschetnapande 
  • Phototalk 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS