• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీదేవి..జ‌య‌ప్ర‌ద రేంజ్...

శ్రీదేవి..జ‌య‌ప్ర‌ద రేంజ్ కి శ్రీలీల‌!

| ఈ సంద‌ర్భంగా ఓ ఇంటర్వూలో శ్రీలీల గురించి ఇలా మాట్లాడారు. మ‌ళ్లీ మీకు హీరోగా ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ తో న‌టిస్తారు?

By - Tupaki Desk
Update: 2023-07-27 16:30 GMT

యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. సీనియ‌ర్..జూనియ‌ర్స్ స్టార్స్ అంటూ ఎవ‌ర్నీ విడిచిపెట్ట‌డం లేదు. ఏ హీరోతో ఛాన్స్ వ‌చ్చినా సై అని ముందుకెళ్లిపోతుంది. ఓవైపు హీరోయిన్ గా న‌టిస్తూనే మ‌రోవైపు సిస్ట‌ర్ రోల్స్..సెకెండ్ లీడ్ లంటూ కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తుంది. అమ్మ‌డి తాజా లైన‌ప్ చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. తెలుగులో ఏ భామ లేనంత బిజీగా ఉంది.

డే బై డే సొగ‌స‌రికి మార్కెట్లో మాస్ ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్ల లీగ్ కి అతి చేరువ‌లో ఉంది. 'గుంటూరు కారం'లో ఛాన్స్ అందుకోవ‌డంతో కెరీర్ ప‌రంగా మ‌రో అడుగు ముదుకు ప‌డింది.

ఈ సినిమా హిట్ త‌ర్వాత అమ్మ‌డి రేంజ్ మారిపోతుంద‌ని ప్ర‌చారం షురూ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా శ్రీలీల గురించి ఓ అగ్ర నిర్మాత ఏమ‌నుకుంటున్నాడో? న‌టుడు బ్ర‌హ్మాజీ రివీల్ చేసి షాక్ ఇచ్చారు.

ప్ర‌స్తుతం బ్ర‌హ్మాజీ 'స్లమ్ డాగ్ హస్బెండ్' రిలీజ్ నేప‌థ్యంలో ప్ర‌చారం లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంటర్వూలో శ్రీలీల గురించి ఇలా మాట్లాడారు. మ‌ళ్లీ మీకు హీరోగా ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ తో న‌టిస్తారు? అంటే శ్రీలీల అయితే బాగుంటుంద‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు. ఆ అమ్మాయి డాన్సులు బాగా చేస్తుంది. డాన్సులు నాకు రావ‌ని అనుకుంటున్నారామో.

నేను కూడా బాగానే చేస్తాను. శ్రీలీల చాలా వేగంగా స్టార్ డ‌మ్ అందుకుంది. ఆమె ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూస్తుంటే జ‌య‌ప్ర‌ద‌..జ‌సుద రేంజ్ కి వెళ్తుంద‌ని ఈ మ‌ధ్య‌నే నాతో ఓ అగ్ర నిర్మాత అన్నారు. ఆయ‌న అన్న‌ది జ‌ర‌గాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను.

మా సినిమా ప్రీ రిఈజ్ ఈవెంట్ ఈనెల 27న జ‌రుగుతుంది. ఈవెంట్ కి శ్రీలీల వ‌స్తుంది. ఆమెతో క‌లిసి అప్పుడు డాన్సులు చేస్తాను' అని న‌వ్వేసారు.

Tags:    
  • Sreeleela 
  • Brahmaji 
  • Tollywood 
  • Slumdoghusband 
  • Moviepromotions 
  • Staractress 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS