• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భగవంత్ కేసరికి అదనపు...

భగవంత్ కేసరికి అదనపు ఆకర్షణ.. ఫ్యాన్స్​లో ఫుల్ జోష్​

| నందమూరి నటసింహం బాలకృష్ణ- దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన భగవంత్ కేసరి.. తాజాగా విడుదలై దసరా బాక్సాఫీస్​ విన్నర్​గా నిలిచింది

By - Tupaki Desk
Update: 2023-10-24 04:53 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ- దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన భగవంత్ కేసరి.. తాజాగా విడుదలై దసరా బాక్సాఫీస్​ విన్నర్​గా నిలిచింది. బ్లాక్​ బాస్టర్​ టాక్​తో అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. దీంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకను చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. అయితే ఇప్పుడు మూవీటీమ్​.. థియేటర్లు వచ్చే ప్రేక్షకుల కోసం మరో సర్​ప్రైజ్​ ప్లాన్ చేసింది.

సినిమాలో ఓ పాటను అదనంగా యాడ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ చెప్పారు. సక్సెస్​ మీట్​లో మాట్లాడుతూ.. ఈ గుడ్​ న్యూస్​ తెలిపారు. ఓ సాంగ్​ను రెడీ చేశాం. ప్రేక్షకులను అట్రాక్ట్​ చేసేందుకు మాకు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఆల్రెడీ హిట్​ అయిపోయింది. ఆడియెన్స్​ ఇంకా ఎంజాయ్ చేయాలి. నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న పాటను 50-60 మంది డ్యాన్సర్లతో తీశాం. ఇప్పుడు దీన్ని యాడ్ చేయబోతున్నాం" అని పేర్కొన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. భగవంత్ కేసరి లాంటి సందేశాత్మక చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని బాలయ్య అన్నారు. దేశం మొత్తం ఈ సినిమా గురించి చర్చించుకుంటోందని చెప్పారు. అనిల్ రావిపూడి పాయింట్ చెప్పగానే తనకు ఎంతో నచ్చిందని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని పాయింట్ల గురించి చర్చించుకుని ముందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. వసూళ్లు సాధించేవే కమర్షియల్ సినిమాలు కాదని, మెసేజ్ ఇచ్చేవి కూడా కమర్షియల్ సినిమాలేనని పేర్కొన్నారు.

ఇక టాలీవుడ్​ చిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం శ్రీలీల అని ప్రశంసించారు బాలయ్య. తనకు దొరికిన అద్భుతమైన పాత్రలో చాలా అద్భుతంగా నటించిందని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం దర్శకుడు అనిల్ రావిపూడిదని అన్నారు. అందరి నుంచి చక్కని నటనను ఆయన రాబట్టారని చెప్పారు. ప్రతి మహిళకు ఓ సైనికుడిని ఇవ్వలేమని, మహిళలు ఎవరికి వారే ఓ సైనికుడిలా తయారవ్వాలని ఆకాంక్షించారు. ఇకపోతే ఈ సక్సెస్​ మీట్​లో నిర్మాత దిల్‌ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.

Tags:    
  • Bhagavanthkesari 
  • Balakrishna 
  • Anilravipudi 
  • Sreeleela 
  • Kajal 
  • Bhagavanthkesarimovie 
  • Bhagavanthkesarisong 
  • Tollywood 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS