• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బెల్లంకొండ 'వామన'.. అవి...

బెల్లంకొండ 'వామన'.. అవి కూడా బాగున్నాయి!

| వామనతో పాటు ఉద్భువ మరియు హైందవ టైటిల్స్ ను లుధీర్ సినిమా కోసం పరిశీలిస్తున్నారట. మూడు టైటిల్స్ లో ఒక టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేయడం యూనిట్‌ సభ్యులకు పెద్ద టాస్క్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-06-24 10:30 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌ ఆరంభం నుంచి కూడా సక్సెస్‌ ఫ్లాప్స్ ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈయన లక్క్‌ ఏంటో కానీ ఫ్లాప్స్ పడ్డా మంచి సినిమా ఆఫర్లు దక్కుతున్నాయి. బాలీవుడ్‌ లో చత్రపతి అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా తెలుగు లో మూడు సినిమాలు చేస్తున్నాడు.

ఇప్పటికే టైసన్ నాయుడు సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మరో వైపు కౌశిక్ దర్శకత్వంలో కిష్కింద పూరి సినిమాను చేస్తున్నాఉడ. మరో వైపు లుధీర్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

లుధీర్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమాకు 'వామన' అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో రెండు టైటిల్స్ కూడా ఈ సినిమాకు ప్రచారం జరుగుతున్నాయి. ఆ రెండు కూడా భలే ఉన్నాయంటూ యూనిట్‌ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.

వామనతో పాటు ఉద్భువ మరియు హైందవ టైటిల్స్ ను లుధీర్ సినిమా కోసం పరిశీలిస్తున్నారట. మూడు టైటిల్స్ లో ఒక టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేయడం యూనిట్‌ సభ్యులకు పెద్ద టాస్క్ గా మారింది. వామన టైటిల్‌ తో వెళ్లాలని కొందరు అంటూ ఉంటే కథకు తగ్గట్లుగా ఉంటుందని హైందవ వైపు కొందరు మొగ్గు చూపుతున్నారట.

మొత్తానికి హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ఎలా అయితే స్టార్‌ హీరోయిన్స్ ని పడుతాడో అలాగే చాలా మంచి టైటిల్స్ ను కూడా పడుతున్నాడు అంటూ నెటిజన్స్ మరియు మీడియా సర్కిల్స్ వారు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే లుధీర్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్‌ చేయబోతున్న మూవీ టైటిల్‌ ను ఫైనల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Bellamkondasrinivas 
  • Tysonnaidumovie 
  • Vamana 
  • Hindava 
  • Ludhir 
  • Movieshooting 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS