• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా ఛాన్స్ అందుకున్న...

మెగా ఛాన్స్ అందుకున్న ముద్దుగుమ్మ..!

| ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఆషికకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-02-21 05:02 GMT

కన్నడ లో ఐదారు సినిమాలు చేసిన ఆషిక రంగనాథ్ తెలుగులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అమిగోస్ తో ఆమె టాలీవుడ్ తెరంగేట్రం జరగ్గా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ఆ టైం లో ఒకటి రెండు సినిమా అవకాశాలు వచ్చినా చేయని ఆషిక కింగ్ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో నటించింది. ఈ సినిమాలో అమ్మడు చూపించిన అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నా సామిరంగ సక్సెస్ లో ఆషిక రంగనాథ్ కూడా ఒక రీజన్ అయ్యేలా ఆమె పర్ఫార్మెన్స్ మెప్పించింది.

నాగార్జున తో సూపర్ హిట్ అందుకున్న ఆషిక రంగనాథ్ కి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఆషికకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమాలో ఇప్పటికే త్రిష ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చిరుకి నలుగురు అక్కాచెల్లెళ్లు ఉంటారట. వారిలో ఒక సిస్టర్ రోల్ కి ఆషిక ని ఫిక్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.

ఆల్రెడీ విశ్వంభర సినిమాలో మీనాక్షి చౌదరి కూడా చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆషిక కూడా ఇప్పుడు ఆ సినిమాలో భాగం అవుతుంది. ఆషిక రంగనాథ్ లాంటి అందమైన హీరోయిన్ ని హీరోకి చెల్లి పాత్ర చేయించడం మెగా ఫ్యాన్స్ ని కాస్త నొప్పిస్తున్నా సినిమాలో ఆషిక ఉండటం వారిని ఖుషి చేస్తుంది. ఆషికని సరిగా వాడుకోవాలే కానీ అద్భుతాలు చేస్తుందని ఆడియన్స్ అంటున్నారు.

నా సామిరంగ సినిమా తర్వాత అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఈ టైం లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓకే చేయకుండా కెరీర్ ప్లానింగ్ లో ఆచి తూచి అడుగులేస్తుంది అమ్మడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకుంది అంటే ఆషికకు తెలుగులో మంచి ఫ్యూచర్ ఉండబోతుందని అర్థమవుతుంది. అమిగోర్స్ తో ఆరంభం చేదు ఫలితాన్ని ఇచ్చినా మలి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆషిక తెలుగులో తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. సీనియర్ హీరోలే కాదు యువ హీరోలతో కూడా తాను సై అనేస్తుంది అమ్మడు. ఈమధ్య టైర్ 2 హీరో సినిమాలో కూడా ఆషిక హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ గురించిన మిగతా డీటైల్స్ మాత్రం బయటకు రాలేదు.

Tags:    
  • Tollywood 
  • Kannada 
  • Actress 
  • Ashikaranganath 
  • Actressashika 
  • Naasaamiranga 
  • Megastar 
  • Chiranjeevi 
  • Vishwambhara 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS