• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ల‌ కు ఆఫ‌ర్లు...

హీరోయిన్ల‌ కు ఆఫ‌ర్లు ఇప్పిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్

By - Tupaki Desk
Update: 2019-12-07 04:20 GMT
ఏదైనా సినిమాకి క‌థానాయిక ఎంపికలో ద‌ర్శ‌కనిర్మాత‌లు లేదా హీరో ఇన్వాల్వ్ మెంటే కీల‌కం. కానీ ఆ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏ సినిమాకి ప‌ని చేసినా.. ఆ ముగ్గురినీ డామినేట్ చేస్తూ క‌థానాయిక‌ల్ని స‌జెస్ట్ చేసేస్తున్నాడ‌ట‌.

గ‌త కొన్నాళ్లు గా రొటీన్ ట్యూన్స్ అంటూ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న స‌ద‌రు యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇటీవ‌ల‌ త‌న స్టైల్ మార్చుకుని కొత్త పంథా ట్యూన్ల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ తో తెలుగులో క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా అత‌డికంటూ ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ దృష్ట్యా త‌ను ప‌నిచేసే ప్ర‌తి సినిమా కు ఏదో ఒక హీరోయిన్ ని స‌జెస్ట్ చేస్తున్నాడ‌ట‌. స‌హ‌జంగానే సంగీత ద‌ర్శ‌కుల‌తో క‌థానాయిక‌లు స్నేహంగా ఉండే యాటిట్యూడ్ కూడా ఇందుకు కార‌ణ‌మ‌వుతోంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

నాయిక‌ల‌ను స‌జెస్ట్ చేయ‌డం వ‌ర‌కూ ఓకే కానీ.. వారితో పాట‌లు కూడా పాడించేస్తుండ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొంత కాలంగా మాంచి ఫామ్ లో ఉండ‌డం.. ఇత‌ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ కు పోటీనిస్తుండ‌డంతో అత‌డు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ఉంద‌ట‌. ఇక అంత పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ స‌జెస్ట్ చేస్తే సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు దానిని పెద్దంత‌గా ప‌ట్టించుకోరు కానీ.. కొంద‌రు యంగ్ డైరెక్ట‌ర్లు అయితే మొహమాటానికి పోవాల్సి వ‌స్తోంద‌ట‌. అందుకే.. స‌ద‌రు యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇంకా ఎంత‌మంది భామ‌ల్ని స‌జెస్ట్ చేస్తాడో ఏమిటో అంటూ గుస‌గుస‌ వేడెక్కిస్తోంది.


Tags:    
  • Music Director 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood Movie News 
  • Telugu Movie News 
  • Music Directors In Tollywood 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS