• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పబ్బులో హీరోయిన్ పార్టీలో...

పబ్బులో హీరోయిన్ పార్టీలో కుర్రాళ్లు

By - Tupaki Desk
Update: 2017-07-22 05:46 GMT
ప్రస్తుతం టాలీవుడ్ ని డ్రగ్ స్కాండల్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. 10 రోజులుగా ఛానళ్లు.. వెబ్ సైట్లు.. న్యూస్ పేపర్లు.. ఇదే వార్తలతో హోరెత్తించేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు వేరే సమస్య ఏదీ లేదన్నట్లుగా.. టాలీవుడ్ లో ఓ డజన్ మందిని విచారించడానికి మించి.. వేరే ఏదే ఏ ఉపద్రవం లేదన్నట్లుగా ఉంది మీడియా వాలకం.

అయితే.. ఇలాంటి సమయంలో పార్టీ చేసుకోవడం.. అది కూడా పేరు మోసిన ఓ పబ్బులో జరుపుకోవడం.. దీనికి యంగ్ హీరోలు.. హీరోయిన్లు అటెండ్ కావడం అంటే మాత్రం పెద్ద విషయంగానే చెప్పాలి. హీరోయిన్ మధుశాలిని రీసెంట్ గా తన బర్త్ డే జరుపుకుంది. ఈ సందర్భంగా ఓ మాంచి పార్టీ కూడా ఇచ్చింది. పబ్బులపై ఎక్సైజ్ శాఖ నిఘా ఉందని తెలిసి కూడా.. భారీగానే ఈ పార్టీ ఏర్పాటు చేసింది ఈ భామ. అంతకు మించిన విషయం ఏంటంటే.. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి చాలా మంది యూత్ అటెండ్ అయ్యారు. సాయి ధరం తేజ్,.. నిఖిల్.. సందీప్ కిషన్.. అడివి శేష్.. నాగ్ అన్వేష్.. వైవా హర్షలు ఆ పార్టీలో పాల్గొన్నారు.

హెబ్బా పటేల్.. స్వాతి.. అనసూయ వంటి సుందరాగులు కూడా మధుశాలినీ బర్త్ డే పార్టీల ో కనిపించారు. నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీలో.. కుర్రకారు హంగామా అదిరిపోయింది. అయితే.. పూరీ టీంకి మధు శాలిని క్లోజ్ అనే టాక్ ఉంది. కానీ ఈ పార్టీలో పూరీ టీంకి సంబంధించిన వారెవరూ కనిపించకపోవడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.
Tags:    
  • Young Heroes 
  • Madhu Shalini Birthday Party 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS